ETV Bharat / state

గోడ కూలి వ్యక్తి మృతి - CHANDRAYANGUTTA

రోజూలానే రోడ్డు వెంట నడుస్తూ వెళ్లాడు. కానీ ప్రమాదం గోడ రూపంలో వచ్చి నెత్తిన పడింది. ఏమైందో తెలిసేలోపే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

గోడ కూలింది... శ్వాస ఆగింది...!
author img

By

Published : Feb 15, 2019, 8:47 PM IST

గోడ కూలింది... శ్వాస ఆగింది...!
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రహారీ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇవాళ ఉదయం మహమూద్ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా కూలింది. తీవ్రంగా గాయపడ్డ మహమూద్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
undefined

గోడ కూలింది... శ్వాస ఆగింది...!
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రహారీ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇవాళ ఉదయం మహమూద్ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా కూలింది. తీవ్రంగా గాయపడ్డ మహమూద్​ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
undefined
Intro:FILENAME: TG_KRN_15_31_GOVT_HOSPATAL_VISIT_DOCTERS_BRUNDHAM_AVB_C7
A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్: ఆస్పత్రి నిర్వహణ తీరు తో పాటు పరిసరాల పరిశుభ్రత వ్యర్ధాల నిర్వహణ రోగులకు అందుతున్న సేవలు తదితర అంశాలపై కాయకల్ప నిపుణుల బృందం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి పరిశీలించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ రవి నాయుడు రాష్ట్రీయ కిశోర స్వస్త కార్య క్రమం ఆర్ కె ఎస్ పథకం అధికారి డాక్టర్ సౌమ్య ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు కానీ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి సూపర్డెంట్ తో సమావేశమై అంతర్గత మార్పుల కేటాయింపునకు సంబంధించిన బస్తాలను పరిశీలించారు ఆయా విభాగాల్లో సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ తో పాటు బయోమెడికల్ నిర్వహణపై దృష్టి సారించారు ఆసుపత్రి ఆవరణ పరిసరాల పరిశుభ్రత వ్యర్ధాలను తొలగిస్తున్న తీరు ప్రజల్లో రోగిని చోదక శక్తిని పెంపొందించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇందుకోసం స్వచ్ఛంద సామాజిక సంస్థల సహాయం అంశాలపై చర్చించారు అందరం ఈ బృందం మా సంబంధించిన మార్కుల జాబితాను సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు


Body:ఫటట


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.