ఘట్కేసర్ వెంకటాపురం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ రామారావుతో సహా ఇతర పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. గత ఐదేళ్లుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: హుజూర్ నగర్ గెలుపు కోసం కారు గేర్లు