ETV Bharat / state

నాకు కరోనా వచ్చింది.. అధైర్యపడొద్దని ఎమ్మెల్యే వీడియో - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వార్తలు

ఏపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. మరో వైకాపా నేతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

tenali-mla-annabattuni-sivakumar-tested-positive-for-covid
నాకు కరోనా వచ్చింది.. మీరెవరూ అధైర్యపడొద్దంటూ ఆ ఎమ్మెల్యే వీడియో
author img

By

Published : Jul 19, 2020, 4:17 PM IST

వైకాపా నేతలను కరోనా కలవర పెడుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సహా కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే వైరస్ సోకింది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

శనివారం కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. నియోజకవర్గ ప్రజలెవరూ అధైర్యపడొద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నియోజకవర్గ ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. నేను ప్రజలకు ఫోన్​లో అందుబాటులో ఉంటాను- అన్నాబత్తుని శివకుమార్​, తెనాలి ఎమ్మెల్యే

ఇదీ చదవండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.