ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి వరద... 10 గేట్లు ఎత్తివేత - AP LATEST NEWS

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

TEN GATES LIFTED IN SRISAILAM RESERVOIR TO RELEASE FLOOD WATER
శ్రీశైలం జలాశయానికి వరద... 10గేట్లు ఎత్తివేత
author img

By

Published : Oct 21, 2020, 12:57 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 3,87,500 క్యూసెక్కులు కాగా.... ఔట్‌ఫ్లో 4,11,146 క్యూసెక్కులుగా ఉంది.

ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 884.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటినిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

ఇదీ చదవండి: అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.