ETV Bharat / state

పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు - తెలంగాణ వార్తలు

Temporary postings for IPSs : పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు లభించాయి. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్‌గా రమేశ్‌రెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేష్ చంద్ర... దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించారు.

Temporary postings for IPSs, ips transfers
పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు
author img

By

Published : Mar 5, 2022, 1:36 PM IST

Temporary postings for IPSs : పలువురు ఐపీఎస్​లకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్‌గా రమేశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేష్ చంద్ర... దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, తూర్పు మండల డీసీపీగా సతీశ్‌కు తాత్కాలిక బాధ్యతలిచ్చింది.

సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. రెండు రోజుల క్రితమే డీసీపీ విజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీ చదవండి: MLA Rama naidu injured: సైకిల్​పై నుంచి పడిపోయిన ఎమ్మెల్యే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.