ETV Bharat / state

ఈనెల 3, 4 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు - వడ గాలుల తాజా వార్తలు

రాష్ట్రంలోకి ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 3, 4 తేదీలలో గరిష్ఠ ఉష్టోగ్రతలు.. ఒకటి రెండు ప్రదేశాలలో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశాలున్నాయని వివరించింది.

temperature
వడ గాలులు
author img

By

Published : Apr 1, 2021, 4:28 PM IST

ఈ రోజు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో వడ గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణ ఏర్పడనుందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఈనెల 3, 4 తేదీలలో గరిష్ఠ ఉష్టోగ్రతలు.. ఒకటి రెండు ప్రదేశాలలో సాధారణం కన్నా 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాలున్నాయని వివరించింది.

temperature table
ఉష్ణోగ్రతల పట్టిక

ఇదీ చదవండి: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.