ETV Bharat / state

మంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: టీఎస్​వైఎస్​ఆర్​సీపీ - హైదరాబాద్​ తాజా వార్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైఎస్​ఆర్​సీపీ కార్యదర్శి సుఖేందర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. హైదరాబాద్​ తార్నాక చౌరస్తాలో నిరసన తెలిపారు.

telangana ysrcp
టీఎస్​వైఎస్​ఆర్​సీపీ
author img

By

Published : Jun 25, 2021, 1:04 AM IST

హైదరాబాద్​ తార్నాక చౌరస్తాలో వైఎస్​ఆర్​సీపీ కార్యదర్శి సుఖేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: exams cancel: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.