.
హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు - transport minister ajay kumar assemble with RTC & transport officers at pragathi bhavan today
ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి... వారి సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ ప్రగతి భవన్లో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు.
transport minister assemble with RTC & transport officers today news
.