ETV Bharat / state

Revanth Reddy: పుట్టినరోజు పురస్కరించుకుని... శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి - రేవంత్ రెడ్డి వార్తలు

తన పుట్టిన రోజును పురస్కరించుకొని తెలంగాణ పీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY) తన సతీమణితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు

TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY
శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి
author img

By

Published : Nov 8, 2021, 1:01 PM IST

తిరుమల శ్రీవారిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY) దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రేవంత్ రెడ్డి (TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY) దంపతులు ఆలయానికి చేరుకున్నారు. తితిదే అధికారులు రేవంత్‌రెడ్డి దంపతులకు స్వాగతం పలికి... ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందిన రేవంత్‌రెడ్డి (TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY)కి... ఆలయం వద్ద అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి (TPCC PRESIDENT REVANTH REDDY BIRTHDAY)తో స్వీయ చిత్రాలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.

ఇదీ చూడండి: MAHA PADAYATRA: 'శివయ్యా.. సీఎం మనసు మారాలి, అమరావతే ఏకైక రాజధాని కావాలి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.