ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@9AM
టాప్​టెన్ న్యూస్@9AM
author img

By

Published : Jan 10, 2021, 9:00 AM IST

1. సమస్యలపై సీఎం దృష్టి

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మిగిలిన అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. చిన్న ఓదార్పు

మనిషికి మనిషే తోడు. తోటి వారికి సాయం చేయడం కంటే పరమార్థం ఏముంటుంది? ఆ సాయం డబ్బో... మరొకటో మాత్రమే కానవసరం లేదు. ఆర్తుల కష్టాల్లో నేనున్నానంటూ అందించే చిన్న ఓదార్పు... మాట సాయం కూడా విలువైనవే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3.మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి

హైదరాబాద్​లోని రాజేంద్రనగర్‌లో జేబుదొంగ దారుణ హత్యకు గురయ్యాడు. రాజేంద్రనగర్ వద్ద సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన రషీద్‌గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. వనయాత్రకు చలో

పోటీ ప్రపంచం, ఉరుకుల పరుగుల జీవితం, కమ్ముకొస్తున్న కాలుష్యం... వీటి నుంచి కొంచెం దూరంగా వెళ్లి గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలని ఉందా? ప్రకృతి ఒడిలో పరవశించాలనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 'పల్స్​ పోలియో' వాయిదా

ఈనెల 17న జరగాల్సిన పోలియో టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. జనవరి 16 నుంచి షురూ

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న కొవిడ్‌ టీకా పంపిణీకి తేదీ ఖరారు కావడంతో.. వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. భారత్​పై చైనా ప్రశంసలు

భారత్ సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించింది చైనా. తాము తయారు చేసిన టీకాలకు భారత్​ వ్యాక్సిన్లలు ఏ మాత్రం తీసిపోవని.. టీకాల తయారీలో భారత్​కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్​లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. వైభవంగా గాయని సునీత వివాహం

ప్రముఖ నేపథ్యగాయని సునీత రెండో వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది ఆత్మీయులు హాజరయ్యారు. హైదరాబాద్​లోని ఓ ఆలయంలో రామ్​ వీరపనేనితో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది సునీత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. నేటి నుంచే ముస్తాక్‌ అలీ టీ20

కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న దేశవాళీ క్రికెట్​.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో తిరిగి ప్రాణం రానుంది. ఆదివారం నుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న ఈ జాతీయ టీ20 ఛాంపియన్​షిప్​లో సత్తాచాటేందుకు యువ క్రికెటర్లు సహ సీనియర్లు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.