ETV Bharat / state

Telangana News Today : టాప్​న్యూస్ @ 7 AM

author img

By

Published : Jan 3, 2023, 7:01 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news
Telangana top news
  • ఎవరి పయనం ఎటో.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయం..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. భారాస, కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలు... భవిష్యత్తులో ఏ మార్గంలో పయనిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు పార్టీ మారతారనే అంశంపై చర్చలు జోరందుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది.

  • త్వరలో బీఆర్​ఎస్​లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : సీఎం కేసీఆర్​

బీఆర్​ఎస్​లో త్వరలో ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్​ఎస్​కు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామని.. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తామని ప్రకటించారు.

  • రామజోగయ్యకు జనసేనాని ఫోన్‌.. దీక్ష విరమణ!

ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు సిద్ధమైన రామజోగయ్య నిరాహార దీక్షను చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ దీక్షను విరమించాలని కోరారు.

  • త్వరలో ఆన్​లైన్ గేమ్స్​లో​ బెట్టింగ్​ బ్యాన్​.. ఫిబ్రవరిలో నిబంధనలు అమలు!

మీరు ఆన్​లైన్​ గేమింగ్​లో బెట్టింగ్​ చేస్తున్నారా? అందులో డబ్బులు బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారా? అయితే మీకొక బ్యాడ్​ న్యూస్.. త్వరలో ఆన్​లైన్​ గేమింగ్​లో బెట్టింగ్​ బ్యాన్​ కానుంది!.. ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

  • గూగుల్ మ్యాప్​ చూసి అట్టతో 'లండన్' నమూనా తయార్.. చూస్తే మైమరచిపోవాల్సిందే!

లండన్​ నగర నమూనాను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు పంజాబ్​కు చెందిన ఓ వ్యక్తి. తన ప్రతిభతో చూపరులను అబ్బురపరుస్తున్నాడు. అయితే లండన్​ సిటీ నమూనాను తయారు చేసేందుకు బలమైన కారణం ఉందని అతడు చెబుతున్నాడు. ఓ సారి ఆ కారమేంటో తెలుసుకుని లండన్​ నమూనాను చూసొద్దాం రండి..

  • అమెరికా రాకెట్లతో ఉక్రెయిన్‌ ఎదురుదాడి.. 400 మంది రష్యా సైనికులు మృతి

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. ఈ మేరకు రష్యా కుడా అంగీకరించింది.

  • బీచ్​లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. నలుగురు మృతి

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఆ నిబంధనలే కారణం

ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బీఈఈ కొత్త నిబంధనల వల్లే వీటి ధరలు పెరగనున్నాయి.

  • కొత్త సంవత్సరం హార్దిక్​ పాండ్య సంకల్పమిదేనంటా

టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఈ ఏడాది తన సంకల్పమేంటో వివరించాడు. అదే తన లక్ష్యమని చెప్పాడు. అలా చేయడం తనకు తెలుసని అన్నాడు.

  • వాళ్లు వద్దనుకుంటున్నవే చేస్తానంటున్న మృణాల్ ఈ ఏడాదంతా అవే

సీతారామం సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకుల మనసులు దోచుకున్న మృణాల్​ ఠాకుర్​ కొత్త సంవత్సరాన్ని మరి కొన్ని కొత్త ప్రాజెక్టులతో ప్రారంభించింది. నేచురల్​ స్టార్​ నానీతో ఓ కొత్త సినిమా తీయనున్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ముచ్చట్లు మీ కోసం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.