ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM - 11AM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్​న్యూస్ @11AM
Telangana Top News: టాప్​న్యూస్ @11AM
author img

By

Published : Dec 15, 2022, 11:01 AM IST

అడవిలో వేటకు వెళ్లి రాళ్ల మధ్య గుహలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని కాపాడేందుకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • ఇది ప్లే స్కూల్​ కాదండి బాబు.. 'అందమైన' అంగన్​వాడీ కేంద్రమే..

సాధారణంగా అంగన్​వాడీ కేంద్రాలంటే ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఉంటాయి. కానీ నారాయణపేటలోని బీసీ కాలనీలో ఉన్న ఈ కేంద్రాన్ని పూర్తిగా హైటెక్‌ హంగులతో ఆధునికీకంగా తీర్చిదిద్దారు. చూడగానే చిన్నారులనే కాదు.. పెద్దలనూ ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ అంగన్​వాడీ కేందాన్ని చూసిన వారు ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించే ప్లేస్కూల్​లా ఉందంటూ కొనియాడుతున్నారు.

  • GRMB సమావేశం వాయిదా..

GRMB Meeting Postponed : నేడు జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. మాండౌస్​ తుపాను నేపథ్యంలో సమావేశానికి రాలేమన్న ఏపీ ఆధికారుల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వచ్చే నెల 3కు వాయిదా వేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందించింది.

  • కిలోమీటర్​ @221 గుంతలు.. ఎక్కడో కాదండోయ్​..!

Road Damaged in Nakirekal : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నకిరేకల్‌ పరిస్థితి. పేరుకు నియోజకవర్గ కేంద్రమైనా.. కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రధాన కూడలిలోని తిప్పర్తి రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు అడుగడుగునా గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

  • ట్రాన్స్​జెండర్ సంకల్పం.. కుటుంబం దూరమైనా.. రాష్ట్రంలోనే తొలి లాయర్​గా..

ట్రాన్స్​జెండర్స్ అంటేనే అందరూ భిన్నాభిప్రాయంతో ఉంటారు. అలాంటిది ఒక ట్రాన్స్​జెండర్.. సమాజంలోని అడ్డంకులను ఎదురించి న్యాయవాదిగా మారారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతూ లాయర్ అయిన తొలి ట్రాన్స్​జెండర్​గా చరిత్ర సృష్టించారు. కుటుంబ సహకారం లేకపోయినా కష్టపడి చదువుకుని ఔరా అనిపించారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చాటి చెప్పారు.

  • చైనా దూకుడుకు చెక్..

తూర్పు సెక్టార్‌లో భారత వాయుసేన గురువారం నుంచి రెండు రోజుల పాటు యుద్ధవిన్యాసాలను నిర్వహించనుంది. ఇటీవల భారత్​-చైనా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పాంగాంగ్​ సరస్సు సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోంది.

  • ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ

స్టార్ బ్యాటర్​​ విరాట్‌ కోహ్లీ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఆ సంగతులను తెలిపాడు.

  • ఇడియట్​​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​..

ఇడియట్ సినిమా హీరోయిన్​కు గట్టి వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్​. ఏం జరిగిందంటే..

  • పడిపోయిన బంగారం, వెండి ధరలు..

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • ఉర్రూతలూగిస్తున్న 'సుగుణ సుందరి' సాంగ్​.. బాలయ్య-శ్రుతి డ్యాన్స్​ అదరగొట్టేశారుగా

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి'లోని సుగుణ సందరి సాంగ్ రిలీజైంది. ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తోంది. ఇందులో బాలయ్య శ్రుతి స్టెప్పులు అదిరిపోయాయి.

  • వేటకెళ్లి.. బండరాళ్లలో తలకిందులుగా చిక్కుకొని..

అడవిలో వేటకు వెళ్లి రాళ్ల మధ్య గుహలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని కాపాడేందుకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • ఇది ప్లే స్కూల్​ కాదండి బాబు.. 'అందమైన' అంగన్​వాడీ కేంద్రమే..

సాధారణంగా అంగన్​వాడీ కేంద్రాలంటే ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఉంటాయి. కానీ నారాయణపేటలోని బీసీ కాలనీలో ఉన్న ఈ కేంద్రాన్ని పూర్తిగా హైటెక్‌ హంగులతో ఆధునికీకంగా తీర్చిదిద్దారు. చూడగానే చిన్నారులనే కాదు.. పెద్దలనూ ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ అంగన్​వాడీ కేందాన్ని చూసిన వారు ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించే ప్లేస్కూల్​లా ఉందంటూ కొనియాడుతున్నారు.

  • GRMB సమావేశం వాయిదా..

GRMB Meeting Postponed : నేడు జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. మాండౌస్​ తుపాను నేపథ్యంలో సమావేశానికి రాలేమన్న ఏపీ ఆధికారుల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వచ్చే నెల 3కు వాయిదా వేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందించింది.

  • కిలోమీటర్​ @221 గుంతలు.. ఎక్కడో కాదండోయ్​..!

Road Damaged in Nakirekal : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నకిరేకల్‌ పరిస్థితి. పేరుకు నియోజకవర్గ కేంద్రమైనా.. కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రధాన కూడలిలోని తిప్పర్తి రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు అడుగడుగునా గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

  • ట్రాన్స్​జెండర్ సంకల్పం.. కుటుంబం దూరమైనా.. రాష్ట్రంలోనే తొలి లాయర్​గా..

ట్రాన్స్​జెండర్స్ అంటేనే అందరూ భిన్నాభిప్రాయంతో ఉంటారు. అలాంటిది ఒక ట్రాన్స్​జెండర్.. సమాజంలోని అడ్డంకులను ఎదురించి న్యాయవాదిగా మారారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతూ లాయర్ అయిన తొలి ట్రాన్స్​జెండర్​గా చరిత్ర సృష్టించారు. కుటుంబ సహకారం లేకపోయినా కష్టపడి చదువుకుని ఔరా అనిపించారు. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని చాటి చెప్పారు.

  • చైనా దూకుడుకు చెక్..

తూర్పు సెక్టార్‌లో భారత వాయుసేన గురువారం నుంచి రెండు రోజుల పాటు యుద్ధవిన్యాసాలను నిర్వహించనుంది. ఇటీవల భారత్​-చైనా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పాంగాంగ్​ సరస్సు సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోంది.

  • ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేను: కోహ్లీ

స్టార్ బ్యాటర్​​ విరాట్‌ కోహ్లీ తాను తిన్న ఓ వంటకం రుచిని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఆ సంగతులను తెలిపాడు.

  • ఇడియట్​​ హీరోయిన్​కు గట్టి వార్నింగ్​ ఇచ్చిన పూరి జగన్నాథ్​..

ఇడియట్ సినిమా హీరోయిన్​కు గట్టి వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్​. ఏం జరిగిందంటే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.