ETV Bharat / state

'అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్​వన్'​ - Minister Mallareddy Kcr Birthday Celebrations

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను నంబర్​వన్​గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్​దేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

Minister Mallareddy
Minister Mallareddy
author img

By

Published : Feb 16, 2020, 11:33 PM IST

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమల్లో లేవని... తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వ్యక్తి సీఎం కేసిఆర్​ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్​ చేసిన పోరాటాలను, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరిస్తూ గీసిన చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. సీఎం కేసీఆర్​ పుట్టినరోజు అంటే రాష్ట్ర ప్రజలకు ఒక పండుగలాంటిదని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు.

'అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్​వన్'​

ఇదీ చదవండి : 'గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన టీసీఎస్​ వైస్​ ప్రెసిడెంట్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.