తెలంగాణ రాష్ట్ర మొదటి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలను ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్ర మొదటి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు సునీతా లక్ష్మారెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సునీత వెంట కమిషన్ సభ్యులున్నారు.