ETV Bharat / state

'9 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం'

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు చూస్తే తెరాస 9 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీల్లో విజయ కేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే పురపాలక ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయంటున్న మంత్రి సత్యవతి రాఠోడ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

author img

By

Published : Jan 25, 2020, 11:23 AM IST

telangana state tribal wlefare minister sathayvathi rathode on municipal elections results
'10 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం'

.

'10 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం'

.

'10 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.