Telangana Letter to KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు లేఖ రాసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డ్ ఇంకా అమల్లోకి రాక ముందే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ పనులు కొనసాగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో అనేక సార్లు లేఖలు రాసినప్పటికీ తగిన విధంగా స్పందించలేదని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ఇప్పుడు ఏకంగా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి సమర్పించిందన్న తెలంగాణ.. ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు, కేసులు పరిష్కారం అయ్యే వరకు డీపీఆర్ పరిశీలన నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి..
'ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దు.. అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచండి'
వంతెన విషాదం.. ఎంగేజ్మెంట్ రోజే వధువు సహా ఆరుగురు మృతి.. కుటుంబాన్ని కోల్పోయిన మరో వ్యక్తి