ETV Bharat / state

సెప్టెంబర్​లోనే స్థానికసంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల - ఎంపీటీసీ

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన, ఎన్నికలు జరగని సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు..
author img

By

Published : Aug 29, 2019, 10:49 PM IST

వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు..

రాష్ట్రంలో ఒక ఎంపీటీసీ, 33 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ను ప్రకటించింది. వచ్చే నెల 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన, 18న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, వచ్చే నెల 17 నుంచి 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంటుంది. 25లోగా అభ్యంతరాలు పరిష్కరించి 30న ఓటర్ల తుదిజాబితా ప్రకటన జారీ చేస్తారు. ఈ మేరకు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి : ఏజెన్సీలో అలజడి... మందుపాతరతో మావోల దుశ్చర్య

New Delhi, Aug 29 (ANI): Ministry of External Affairs Official Spokesperson Raveesh Kumar informed about the current situation of Jammu and Kashmir Valley. He said that mobile phone networks have been opened in 10 districts of Jammu and in entire revenue districts of Kupwara and Handwara of Kashmir. Landlines have been operating in Jammu and Ladakh. "State government also announced phased opening up of landline facility in the Valley soon." Election to the block development councils will be completed by October."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.