ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఎస్ఈసీ లేఖ రాసింది. రాజ్‌భవన్, సీఎంవో, సీఎస్, ఉన్నతాధికారులకు లేఖలు పంపించింది. ఎన్నికల విధులతో సంబంధమున్న ఉద్యోగులను బదిలీ చేయొద్దని లేఖలో ఎస్ఈసీ పేర్కొంది. సీఎం సహా నేతలంతా నియమావళిని పాటించాలని సూచించింది. ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.
ఇవీచూడండి: సాగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశాం: శశాంక్ గోయల్