ETV Bharat / state

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ముందస్తు అరెస్ట్​ - Telangana RTC JAC Convener ashwathama reddy arrest at Hyderabad

Telangana RTC JAC Convener ashwathama reddy arrest at Hyderabad
author img

By

Published : Oct 18, 2019, 11:34 AM IST

Updated : Oct 18, 2019, 12:58 PM IST

10:53 October 18

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ముందస్తు అరెస్ట్​

  రేపటి బంద్​ను విజయవంతం చేయాలని ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, బైక్​ ర్యాలీలను నిర్వహించారు. హైదరాబాద్​లోని సుందరయ్య పార్కు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో   చేపట్టిన బైక్​ ర్యాలీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రారంభించారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు ముందుకు వెళ్లే తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్నఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్​ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, చర్చలకు ఆహ్వానించాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్​ చేశారు. రేపటి బంద్​ను విజయ వంతం చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు, వామపక్షనేతలు, మహిళలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?

Last Updated : Oct 18, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.