- హైదరాబాద్: నాలాలో గల్లంతైన బాలుడు మిథున్ మృతి
- ప్రగతినగర్ తురక చెరువులో మిథున్(4) మృతదేహం లభ్యం
- మధ్యాహ్నం బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్
- ఆడుకుంటూ వెళ్లి ఇంటిముందు కాలువలో పడి కొట్టుకుపోయిన మిథున్
- ప్రగతినగర్ చెరువులో బాలుడి మృతదేహం వెలికి తీసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది
LIVE UPDATES : బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు.. మృతదేహం వెలికి తీసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది
Published : Sep 5, 2023, 6:33 AM IST
|Updated : Sep 5, 2023, 6:04 PM IST
18:02 September 05
16:18 September 05
- మేడ్చల్: బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్
- నాలాలో కొట్టుకుపోయిన బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు
- బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
- ప్రగతినగర్ తురక చెరువులో డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు
- గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వివేకానంద
- హైదరాబాద్: బాలుడు నాలాలో పడిపోతున్న సీసీ ఫుటేజీ లభ్యం
16:06 September 05
- సంగారెడ్డి జిల్లాలో చెరువు అలుగు వరదలో పడి వ్యక్తి మృతి
- గుమ్మడిదల మండలం మంబాపూర్ వద్ద వ్యక్తి మృతి
- చెరువు అలుగు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన సుధాకర్
- వరద నీటిలో సుధాకర్(42) మృతదేహం లభ్యం
15:31 September 05
- సంగారెడ్డి: గుమ్మడిదల మం. మంబాపూర్ వద్ద యువకుడు గల్లంతు
- చెరువు అలుగు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు
- గల్లంతైన సుధాకర్ కోసం గాలిస్తున్న స్థానికులు, పోలీసులు
15:20 September 05
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- జయశంకర్ భూపాలపల్లి: చిట్యాల మండలం కైలాపూర్‌లో విషాదం
- మిరపనారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి
- పిడుగుపడి సరిత(30), మమత(32) అనే కూలీలు మృతి
- కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు మృతి
- పొలంలో పిడుగుపడి రైతు రాజేశ్వర్‌రావు(46) మృతి
15:03 September 05
- వనపర్తి మండలం పెద్దగూడెంలో విషాదం, ఇద్దరు మృతి
- వనపర్తి: వేర్వేరు చోట్ల చెరువుల్లో పడి ఇద్దరు మృతి
- పెద్దగూడెం శివారులో కుంటలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
- పెద్దగూడెం శివారు కొత్తచెరువులో మునిగి శంకర్‌నాయక్ మృతి
- చేపలు పట్టేందుకు వెళ్లి నీట మునిగి శంకర్ నాయక్ మృతి
14:57 September 05
- వరంగల్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం
- హనుమకొండ, కాజీపేట, వరంగల్‌లో కురుస్తున్న వాన
14:47 September 05
- హైదరాబాద్: బాచుపల్లి నుంచి సాయినగర్ రోడ్డులో కలకలం
- కల్వర్టు వద్ద బాలుడు కొట్టుకుపోయినట్లు తెలిపిన స్థానికులు
- బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
14:44 September 05
- భారీగా పెరుగుతున్న జంట జలాశయాల నీటిమట్టం
- హిమాయత్ సాగర్‌కు వస్తున్న 4 వేల క్యూసెక్కులు
- 4 గేట్ల ద్వారా మూసీలోకి 2,746 క్యూసెక్కుల నీరు విడుదల
- హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,763.45 అడుగులు
- హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.5 అడుగులు
- ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1,500 క్యూసెక్కులు
- ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.2 అడుగులు
- ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు
- 6 గేట్ల ద్వారా మూసీలోకి వెళ్తున్న 1,380 క్యూసెక్కుల నీరు
13:31 September 05
- కూకట్‌పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ, ధరణినగర్ నాలాలో నురగ సమస్య
- హైదరాబాద్: చెరువు నుంచి దిగువకు వస్తున్న నురగ, స్థానికులకు ఇబ్బందులు
- అల్లాపూర్ డివిజన్ సబ్దార్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- అల్లాపూర్‌లో ఇళ్లలో వస్తువులు తడవటంతో ఇబ్బంది పడుతున్న స్థానికులు
13:30 September 05
- సికింద్రాబాద్: రెజిమెంటల్ బజార్‌లో కుప్పకూలిన పురాతన భవనం
- ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి కూలిన పురాతన భవనం
సికింద్రాబాద్: ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
13:30 September 05
- మెదక్: చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో చెరువుకట్టకు గండి
- మెదక్: 3 రోజులుగా కురిసిన వర్షానికి బతుకమ్మ చెరువుకట్టకు గండి
13:05 September 05
- హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా ఐటీ ఉద్యోగులకు పోలీసుల సూచన
- హైదరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం: పోలీసులు
- హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులంతా జాగ్రత్తలు తీసుకోవాలి: పోలీసులు
- వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసుల సూచన
- అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసుల సూచన
13:04 September 05
- హైదరాబాద్: అయోధ్య నగర్‌లో మేయర్ విజయలక్ష్మి పర్యటన
- లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీటిని పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు
- బేగంపేట సర్కిల్‌లోని పికెట్ నాలాను పరిశీలించిన డిప్యూటీ మేయర్ శ్రీలత
- వెంటనే చెత్త, పూడిక తొలగించాలని మున్సిపల్ సిబ్బంది ఆదేశం
12:25 September 05
హైదరాబాద్: అయోధ్య నగర్‌లో మేయర్ విజయలక్ష్మి పర్యటన

12:24 September 05
హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ వద్ద భారీగా చేరిన వరదనీరు
- ఇంజినీరింగ్ హాస్టల్ విద్యార్థులు ఉంటున్న అపార్ట్‌మెంట్ల వద్ద నిలిచిన నీరు
- దాదాపు 15 అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తుకు చేరిన వరదనీరు
- నీరు చుట్టుముట్టడంతో ఆందోళనలో హాస్టల్ విద్యార్థులు
- విద్యార్థులను కాపాడేందుకు రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది
- విద్యార్థులను కాపాడేందుకు 2 జేసీబీలతో సహాయ చర్యలు
12:24 September 05
ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1,300 క్యూసెక్కులు

- ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,789 అడుగులు
- ఉస్మాన్ సాగర్ నుంచి 4 గేట్ల నుంచి మూసీలోకి 920 క్యూసెక్కులు విడుదల
- హిమాయత్ సాగర్ జలాశయానికి 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హిమాయత్ సాగర్ 2 గేట్ల ద్వారా మూసీలోకి 1,373 క్యూసెక్కులు విడుదల
- హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,760.2 అడుగులు
- హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు

12:08 September 05
హుస్సేన్ సాగర్‌కు భారీగా చేరుతున్న వరదనీరు
- గరిష్ఠ నిల్వ సామర్థ్యంతో నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్
- హుస్సేన్ సాగర్ నుంచి బయటకు నీరు విడుదల
- హుస్సేన్ సాగర్‌లో 513.42 మీటర్లకు చేరిన నీటిమట్టం
12:08 September 05
హైదరాబాద్: బౌరంపేట ల్యాండ్‌మార్క్-2 గేటెడ్ కమ్యూనిటీలో వరదనీరు
- అల్లాపూర్ డివిజన్ లక్ష్మీనగర్ పోచమ్మ ఆలయాన్ని ముంచెత్తిన వరదనీరు
- బల్కంపేట పైవంతెన వద్ద నిలిచిన నీరు తొలగించేందుకు చర్యలు
- డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని ఈవీడీఎం డైరెక్టర్‌ను కోరిన మేయర్
12:07 September 05
బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం
- అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం
- హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన
- తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచన
- తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకూ భారీ వర్ష సూచన
- కొన్నిచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
11:55 September 05
హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో అధికారుల ముందుజాగ్రత్త చర్యలు
- చాదర్‌ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశం
- పునరావాసం కేంద్రాలు లేకుండా ఎక్కడికి వెళ్లాలన్న బాధితులు
11:54 September 05
హైదరాబాద్: టోలిచౌకి వద్ద బారులు తీరిన వాహనాలు
- మూసాపేట మెట్రో స్టేషన్ కింద భారీగా చేరిన వరద నీరు
- కూకట్‌పల్లి నాలా పొంగి ప్రధాన రహదారికి చేరుతున్న వరదనీరు
- కూకట్‌పల్లి-మూసాపేట, ఎర్రగడ్డ-మూసాపేట్ రోడ్లలో నిలిచిన వాహనాలు
- నెమ్మదిగా ముందుకు కదులుతున్న వాహనాలు
11:54 September 05
హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో భారీ వర్షం
- మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలల హాస్టళ్ల వద్ద నిలిచిన నీరు
- మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, నర్సింహారెడ్డి కళాశాలల హాస్టళ్ల వద్ద నీరు
- హాస్టళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
11:54 September 05
ఎర్రగడ్డ ప్రధాన రోడ్డుపై వరదనీరు, వాహనాల రాకపోకలకు అంతరాయం
- పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం
- మ్యాన్‌హోల్‌లో చెత్త పేరుకుపోవడంతో దిగువకు వెళ్లని వరదనీరు
- ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీప రహదారిలో నిలిచిన వరదనీరు
11:54 September 05
నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ సమీక్ష
- భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఇంజినీర్లకు ఆదేశం
- వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్న రజత్‌కుమార్
- జలాశయాలు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లకుండా చూడాలని ఆదేశం
- లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న రజత్‌కుమార్
- రేపు, ఎల్లుండి కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని రజత్‌కుమార్ ఆదేశం
11:09 September 05
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు పోలీసుల అలర్ట్
- ఐటీ ఉద్యోగులు వర్షాలు తగ్గేవరకు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచన
- అత్యవసర సర్వీసుల్లో ఉన్న వారు ఆఫీసుకు వెళ్లే సమయంలో జాగ్రత్త పాటించాలని సూచన
- రద్దీ లేని సమయంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయల్దేరాలని సూచన
11:09 September 05
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు
- మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం
- కూకట్‌పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం
- గాజులరామారాం, బోరబండలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం
- జీడిమెట్ల, షాపూర్, మూసాపేట్, జూబ్లీహిల్స్‌లో 12 సెం.మీ. వర్షపాతం
- కుత్బుల్లాపూర్‌లో 11.5, మాదాపూర్‌లో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం
- సికింద్రాబాద్, రాజేంద్రనగర్‌లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం
- బేగంపేట, కేపీహెచ్‌బీ, అల్వాల్, శేరిలింగంపల్లిలో 10 సెం.మీ. వర్షపాతం
- ముషీరాబాద్‌లో 9.9, గోషామహల్‌లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం
- మలక్‌పేట్‌లో 9.4, ఫలక్‌నుమాలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం
- హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరిన వర్షపునీరు
- లింగంపల్లి అండర్‌పాస్ వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
11:08 September 05
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం
- వేకువజాము నుంచి వర్షాలతో పలు కాలనీలు జలమయం
- హైదరాబాద్: లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా చేరిన వరదనీరు
- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
- వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
10:40 September 05
నిజామాబాద్: రామడుగు ప్రాజెక్టులోకి 12,285 క్యూసెక్కుల ప్రవాహం
- రామడుగు ప్రాజెక్టులో 1,278.3 అడుగులకు చేరిన నీటిమట్టం
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరదనీరు
- ఎస్‌ఆర్ఎస్‌పీ 16 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
- ఎస్‌ఆర్ఎస్‌పీ ఇన్‌ఫ్లో 75,100, ఔట్‌ఫ్లో 64,038 క్యూసెక్కులు
- శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
- ప్రస్తుతం శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో 90 టీఎంసీలు
- కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
- నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు
- నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీల నీరు
10:40 September 05
హైదరాబాద్: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో భారీ వర్షం
- ఆల్విన్ కాలనీ, గురుగోవింద్ కాలనీ, పీజేఆర్ నగర్‌లో ఇళ్లలోకి వరదనీరు
- సుభాష్‌నగర్, గంపలబస్తీ ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరదనీరు
- సహాయ చర్యలు చేపట్టాలని కోరిన బాధితులు
- బాలానగర్‌లో భారీ వర్షం, స్థానిక కాలనీలు జలమయం
- కల్యాణ్‌నగర్, వినాయకనగర్, సాయినగర్, నవజీవన్ నగర్‌లో ఇబ్బందులు
10:40 September 05
కామారెడ్డి జిల్లా పలు మండలాల్లో భారీ వర్షం
- గాంధారిలో 14.4, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపేటలో 9.1 సెం.మీ. వర్షపాతం
- కామారెడ్డి: జుక్కల్-బస్వాపూర్ మధ్య వాగు ఉద్ధృతి
- వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన రహదారి, ప్రయాణికులకు ఇబ్బందులు
- కామారెడ్డి: ప్రమాదకరంగా వాగు దాటుతున్న ప్రజలు
10:13 September 05
హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు పోలీసుల హెచ్చరిక
- అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు: రాచకొండ పోలీసులు
- కాలువలు, కల్వర్టులు దాటేందుకు ప్రయత్నించవద్దు: పోలీసులు
- విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి: పోలీసులు
- చెట్ల కింద, శిథిలమైన గోడల పక్కన ఉండవద్దు: పోలీసులు
- నీటిప్రవాహాలు ఉన్న కొత్త దారిలో వెళ్లవద్దు: పోలీసులు
- పిల్లలను వర్షపునీటిలో ఆడుకునేందుకు పంపవద్దు: పోలీసులు
- అత్యవసర సమయాల్లో 100కి కాల్ చేయండి: రాచకొండ పోలీస్ కమిషనరేట్
09:47 September 05
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
- నార్సింగి పురపాలికలోని బాలాజీనగర్‌లో ఇళ్లలోకి వరదనీరు
- నిజాంపేట్ ఈశ్వర్ విలాస్ ప్రహరీ కూలి లోపలికి వస్తున్న వరదనీరు
09:47 September 05
నిర్మల్ జిల్లా: కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు
- కడెం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయ ప్రస్తుత నీటిమట్టం 696.4 అడుగులు
- కడెం జలాశయలోకి 14,455 క్యూసెక్కుల వరదనీరు రాక
- కడెం జలాశయం నుంచి 10,587 క్యూసెక్కుల నీరు విడుదల
09:12 September 05
భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరా పరిస్థితి సమీక్షించిన TSSPDCL సీఎండీ
- వర్షాల వేళ ప్రజలు ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్న రఘుమారెడ్డి
- విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి: సీఎండీ
- బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి: సీఎండీ
- ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలి: సీఎండీ
- లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే మాకు చెప్పాలి: రఘుమారెడ్డి
- 1912, 7382072104, 7382072106,7382071574కు ఫిర్యాదు చేయాలి: సీఎండీ
- దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురాగలరు - సీఎండీ జి రఘుమా రెడ్డి.
09:11 September 05
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
- భారీ వర్షాల వల్ల ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు
- హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు
- భారీ వర్షాల వల్ల సెలవు ప్రకటించిన హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లు
09:11 September 05
హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేత
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు రాక
- ఇప్పటికే పూర్తిగా నిండిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు
- మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచనతో అధికారుల అప్రమత్తం
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరో 2 గేట్లు ఎత్తిన అధికారులు
- హిమాయత్‌సాగర్ ద్వారా 1,373 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
- ఉస్మాన్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 442 క్యూసెక్కులు మూసీలోకి విడుదల
- మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జలమండలి ఎండీ
08:35 September 05
- హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం
- హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
- హైదరాబాద్‌లో పలుచోట్ల 10 సెం.మీ. దాటి కురుస్తుందని అంచనా
08:34 September 05
- భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
- కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి, ట్రాన్స్‌కో ఎండీలతో మాట్లాడిన మంత్రి
- ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి తలసాని
- వర్షాలకు కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలి: మంత్రి తలసాని
- హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటిమట్టాలను పర్యవేక్షించాలి: తలసాని
- నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలి: మంత్రి తలసాని
- ప్రజల నుంచి ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి: మంత్రి తలసాని
- హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలి: మంత్రి తలసాని
- అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి: తలసాని
08:33 September 05
- జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ 040-2111 1111కు ఫోన్ చేయాలి: కమిషనర్
- ఈవీడీఎం కంట్రోల్ రూమ్ 9000113667కు ఫోన్ చేయాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
- హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే ఇళ్లనుంచి బయటకు రావాలని సూచన
08:33 September 05
- నార్సింగి మున్సిపాలిటీలోని బాలాజీనగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద
- నిజాంపేట్ ఈశ్వర్ విలాస్ కాంపౌండ్ గోడ కూలి లోపలికి వస్తున్న వరద
- నిజాంపేట్ రహదారి నుంచి ఎస్ ఎన్ డి పి వరదనీటి కాలువ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో వరద నీరు ఎక్కువై ఉధృతికి తట్టుకోలేక కూలిపోయిన ఈశ్వర్ విల్లాస్ గోడ
08:32 September 05
- హైదరాబాద్‌లో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షాలు
- చందానగర్ సర్కిల్‌లో 22 గంటల్లో 14.1 సెం.మీ. వర్షపాతం నమోదు
- కూకట్‌పల్లి సర్కిల్‌లో 22 గంటల్లో 12.7 సెం.మీ. వర్షపాతం నమోదు
- రాజేంద్రనగర్ సర్కిల్‌లో 22 గంటల్లో 12 సెం.మీ. వర్షపాతం నమోదు
- జూబ్లీహిల్స్ సర్కిల్‌లో 22 గంటల్లో 12 సెం.మీ. వర్షపాతం నమోదు
- యూసుఫ్‌గూడ సర్కిల్‌లో 22 గంటల్లో 11.7 సెం.మీ. వర్షపాతం నమోదు
- మూసాపేట సర్కిల్‌లో 22 గంటల్లో 11 సెం.మీ. వర్షపాతం నమోదు
- గాజులరామారం సర్కిల్‌లో 22 గంటల్లో 11 సెం.మీ. వర్షపాతం నమోదు
- కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 22 గంటల్లో 10.7 సెం.మీ. వర్షపాతం నమోదు
- చందానగర్ సర్కిల్‌లో 22 గంటల్లో 10.7 సెం.మీ. వర్షపాతం నమోదు
- ఖైరతాబాద్ సర్కిల్‌లో 22 గంటల్లో 10.2 సెం.మీ. వర్షపాతం నమోదు
- శేరిలింగంపల్లి సర్కిల్‌లో 22 గంటల్లో 10.1 సెం.మీ. వర్షపాతం నమోదు
- రాజయూసుఫ్‌గూడ సర్కిల్‌లో 22 గంటల్లో 11.7 సెం.మీ. వర్షపాతం నమోదు
08:23 September 05
హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం

జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ 040-2111 1111కు ఫోన్ చేయాలి: కమిషనర్

08:22 September 05
హైదరాబాద్‌లో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షాలు

- మూసాపేట్ సర్కిల్‌లో 11, గాజురరామారం సర్కిల్‌లో 11
- కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 10.7, చందానగర్ సర్కిల్‌లో 10.7
- ఖైరతాబాద్ సర్కిల్‌లో 10.2, శేరిలింగంపల్లి సర్కిల్‌లో 10.1
- రాజేంద్రనగర్ సర్కిల్‌లో 10

- నిజాంపేట్ రహదారి నుంచి ఎస్ ఎన్ డి పి వరదనీటి కాలువ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో వరద నీరు ఎక్కువై ఉధృతికి తట్టుకోలేక కూలిపోయిన ఈశ్వర్ విల్లాస్ గోడ.
07:40 September 05
నిర్మల్: కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు
- కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 696.3 అడుగులు
- కడెం జలాశయంలో చేరుతున్న 15,594 క్యూసెక్కుల వరద నీరు
- కడెం జలాశయం వరద గేట్ ద్వారా 10,544 నీటి విడుదల
07:04 September 05
చందానగర్ సర్కిల్‌లో 20 గంటల్లో 102 మి.మీ. వర్షపాతం నమోదు
- కూకట్‌పల్లి సర్కిల్‌లో 20 గంటల్లో 80 మి.మీ. వర్షపాతం నమోదు
- మూసాపేట సర్కిల్‌లో 20 గంటల్లో 65 మి.మీ. వర్షపాతం నమోదు
- పటాన్‌చెరు, రామచంద్రపురంలో 20 గంటల్లో 59 మి.మీ. వర్షపాతం నమోదు
07:04 September 05
కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, సూరారంలో కుండపోత వర్షం
- బాలానగర్, పేట్‌బషీరాబాద్, బహదూర్‌పల్లిలో కుండపోత వర్షం
- షాద్‌నగర్ నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం
07:02 September 05
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద
- ప్రాజెక్టులోకి 99,920 క్యూసెక్కుల వరద
- 26 వరద గేట్ల ద్వారా 85,840 క్యూసెక్కులు దిగువకు విడుదల
- ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు విడుదల
- ఎస్కేప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కులు విడుదల
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 1091 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగుల గరిష్ఠ స్థాయి నీటిమట్టం నిండుగా ఉంది
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలుతో ఉంది
- వరద పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారుల హెచ్చరిక
06:29 September 05
నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు
- 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
- హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
- మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
06:18 September 05
LIVE UPDATES : ఎస్సారెస్పీకి కొనసాగుతున్న భారీ వరద.. 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం
- హైదరాబాద్: పలుప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
- హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షంతో జలమయమైన రోడ్లు
- ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ ప్రాంతాల్లో వర్షం
- నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీలో వర్షం
- ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం ప్రాంతాల్లో వర్షం
- సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లిలో వర్షం
- ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ ప్రాంతాల్లో జోరుగా వర్షం
- బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారంలో వర్షం
- కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం
- ప్రగతినగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీలో వర్షం