ETV Bharat / state

కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ప్రైవేట్​ ఉద్యోగుల సంఘం రక్తదాన శిబిరం - Blood donation on ktr birth day

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ అన్నారు. తెలంగాణ భవన్​లో ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Telangana private employees association arrange blood donation camp on the occasion ktr birthday
కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ప్రైవేట్​ ఉద్యోగుల సంఘం రక్తదాన శిబిరం
author img

By

Published : Jul 23, 2020, 8:44 PM IST

రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ.. ఆపత్కాలంలో నేనున్నా అనే ధైర్యం చెప్పే నాయకుడు కేటీఆర్​ అని, రాష్ట్ర ప్రైవేట్​ ఉద్యోగ సంఘానికి మంత్రి ప్రతి సందర్భంలో ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారని హైదరాబాద్​ నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ అన్నారు. కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్​లో రాష్ట్ర ప్రైవేట్​ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రక్తదానం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడగల్గుతామని, అంతకు మించిన విలువైన దానం మరొకటి లేదని మేయర్​ అన్నారు. అనంతరం కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్​ రెడ్డి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.