దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం పెద్ద నిర్ణయం తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతంలో సీఎం మౌనంగా ఉన్నారని అనేక మంది విమర్శించారని కానీ ప్రస్తుతం దేశమంతా తెలంగాణను కీర్తిస్తోందని చెప్పారు.
ఇదీ చూడండి : నిందితుల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్కు గాయాలు: సీపీ