ETV Bharat / state

కొవిడ్ రెస్పాన్స్​ ఆంబులెన్స్​లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - నిర్మల్​లో కొవిడ్ రెస్పాన్స్​ ఆంబులెన్స్​లు

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​ ప్రగతి భవన్​లో.. ఆరు ఆంబులెన్స్​లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందేలా ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్ సహా అన్ని సౌకర్యాలుంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Telangana municipal minister KTR
కొవిడ్ రెస్పాన్స్​ ఆంబులెన్స్​లు
author img

By

Published : Sep 24, 2020, 11:54 AM IST

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆరు ఆంబులెన్స్​ వాహనాలను ప్రారంభించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 3, ప్రభుత్వ విప్ బాల్క సుమన్​-2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు-1 ఆంబులెన్స్​ను విరాళంగా ఇచ్చారు.

కరోనా రోగులకు చికిత్స అందేలా ఆక్సిజన్, వెంటిలేటర్ సహా ఆంబులెన్స్​లో అన్ని సౌకర్యాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిర్మల్, మంచిర్యాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ ఆంబులెన్స్​లు ఉపయోగపడతాయని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.