తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటలో భాజపా రాష్ట్రీయ మహిళా మోర్చా జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విమోచనా దినాన్ని అధికారికంగా జరుపుకోవడం కేవలం భాజపాతోనే సాధ్యం అవుతుందని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ భవన్లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్