ETV Bharat / state

నేటి తెలంగాణ రేపటి భారత్: బూర నర్సయ్య గౌడ్ - bura abou cps

రేపటి భారతదేశానికి తెలంగాణ మార్గదర్శమని అన్నారు ఎంపీ బూర నర్సయ్యగౌడ్. పెట్టుబడి సాయం, పింఛన్ వంటి పథకాలు తెలంగాణ స్ఫూర్తితో కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు.

పార్లమెంటులో మాట్లాడుతున్న బూర
author img

By

Published : Feb 12, 2019, 7:57 PM IST

గతంలో నేటి బెంగాల్ రేపటి భారత్ అనేవారు. ప్రస్తుతం నేటి తెలంగాణ భవిష్యత్ భారత్ అని తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంటులో రైతుబంధు పథకం ప్రస్తావిస్తూ... దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం నిర్ణయించినందుకు గర్వంగా ఉందన్నారు. విభజన చట్టం హామీలు నెలవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయపన్ను పరిమితిపై హర్షం వ్యక్తం చేశారు.

దేశానికి రైతుబంధు స్ఫూర్తి
undefined

Intro:రథసప్తమి

Body:వేడుకలు

Conclusion:భద్రాద్రి రామయ్య సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములను వెండి రథంలో ఆలయం చుట్టూ తిప్పుతూ ప్రత్యేక సేవ నిర్వహించారు రథసప్తమి రోజు వెండి రథంలో దర్శనమిస్తున్న స్వామివారిని చూసేందుకు భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చారు అనంతరం స్వామివారికి దర్బార్ నిర్వహించి సూర్యప్రభ వాహనంపై తిరు వీధుల గుండా విహరింపజేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.