ETV Bharat / state

హైకోర్టు సీజేగా జస్టిస్​ ఆర్​.ఎస్​ చౌహాన్​ - హైకోర్టు సీజేగా జస్టిస్​ ఆర్​.ఎస్​ చౌహాన్​

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. కొలీజియం సిఫార్సు మేరకు జస్టిస్‌ ఆర్.ఎస్‌ చౌహాన్‌ను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు.

హైకోర్టు సీజేగా జస్టిస్​ ఆర్​.ఎస్​ చౌహాన్​
author img

By

Published : Jun 22, 2019, 11:19 AM IST

Updated : Jun 22, 2019, 11:27 AM IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్​ నరసింహన్​ జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. చౌహాన్​ను... కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ

గతేడాది నవంబర్‌ 23న కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ ఆర్​.ఎస్​.చౌహాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు పలువురు రాజకీయ, న్యాయ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

హైకోర్టు సీజేగా జస్టిస్​ ఆర్​.ఎస్​ చౌహాన్​

ఇవీ చూడండి:జల వివాదాలపై చర్చించనున్న కేసీఆర్​, జగన్

Last Updated : Jun 22, 2019, 11:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.