ETV Bharat / state

ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన - మూసీ నది ప్రక్షాళనపై మంత్రి ఈటల స్పష్టీకరణ

మూసీ నది ప్రక్షాళనకు ఈ ఏడాది బడ్జెట్​లో రూ.10 వేల కోట్లు కేటాయించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారికి వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

telangana health minister etela rajender on musi river cleaning
ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన
author img

By

Published : Mar 14, 2020, 1:49 PM IST

Updated : Mar 14, 2020, 10:15 PM IST

మూసీ నదిలో మురికిని తొలగించి, సుందరమైన నదిగా తీర్చిదిద్దడానికి రూ.50 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్​లో మూసీ నది ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సోకకుండా తగిన చర్యలు చేపడతున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

Last Updated : Mar 14, 2020, 10:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.