ETV Bharat / state

'తెలంగాణ సర్కార్ ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోంది' - OFFICIAL SPOKES PERSON

ప్రజామోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత వివరాలను దొంగలించి ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వెంటనే ఐటీ శాఖ కార్యదర్శి జయష్ రంజన్​పై కేసు నమోదు చేయాలన్నారు.

గోప్యమైన వివరాలను తస్కరించడం ఆర్టికల్ 21 ప్రకారం నేరం : శ్రవణ్
author img

By

Published : Jul 6, 2019, 6:24 PM IST

ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ బహిరంగంగానే రాష్ట్ర ప్రజల డేటా తమ దగ్గర ఉన్నాయని చెప్పడంపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఇటీవలే జరిగిన ఐటీ గ్రిడ్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదంతా కూడా ప్రజల వ్యక్తిగత వివరాల చౌర్యం కిందకు వస్తుందని శ్రవణ్ అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలియకుండా గోప్యమైన వివరాలను తస్కరించడం ఆర్టికల్ 21 ప్రకారం నేరమని..ఇది రాజ్యాంగం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వ్యక్తిగత వివరాలను దొంగలించి ప్రజలను బెదిరిస్తోంది : శ్రవణ్

ఇవీ చూడండి : అమిత్​ షాకు పప్పన్నం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.