మూసీనది తీరప్రాతం అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన సుధీర్ రెడ్డి... అనంతరం తెరాసలో చేరారు. గతంలో వైఎస్ హయాంలో హుడా ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం సుధీర్ రెడ్డికి ఉంది.
-
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం సుధీర్ రెడ్డికి అందజేశారు. pic.twitter.com/atJ8OMr4cs
— Telangana CMO (@TelanganaCMO) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం సుధీర్ రెడ్డికి అందజేశారు. pic.twitter.com/atJ8OMr4cs
— Telangana CMO (@TelanganaCMO) February 8, 2020మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం సుధీర్ రెడ్డికి అందజేశారు. pic.twitter.com/atJ8OMr4cs
— Telangana CMO (@TelanganaCMO) February 8, 2020