ETV Bharat / state

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థుల ఎడ్యుకేషన్‌ టూర్‌

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఎడ్యుకేషన్ టూర్​ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయి సర్వీసులు, పోటీ పరీక్షలు, శిక్షణా సంస్థల తీరు తెన్నులపై అవగాహన కల్పించేందుకు గాను ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థుల ఎడ్యుకేషన్‌ టూర్‌
తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థుల ఎడ్యుకేషన్‌ టూర్‌
author img

By

Published : Feb 12, 2021, 10:29 PM IST

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థుల ఎడ్యుకేషన్‌ టూర్‌
తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థుల ఎడ్యుకేషన్‌ టూర్‌

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్థులకు.. జాతీయ స్థాయి సర్వీసులు, పోటీ పరీక్షలు, శిక్షణా సంస్థల తీరు తెన్నులపై.. అవగాహన కల్పించేందుకు వీలుగా కాలేజీ యాజమాన్యం... ఎడ్యుకేషన్ టూర్‌ను ఏర్పాటు చేసింది. తమ జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా.. బీఎస్సీ ఫారెస్ట్రీ చివరి ఏడాది విద్యార్థులు 50 మంది.. ముస్సోరీ, డెహ్రడూన్‌లలో పర్యటించారు. 2 రోజుల పాటు ప్రముఖ శిక్షణా సంస్థలైన.. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీ... ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీ డెహ్రడూన్​లను సందర్శించారు.

అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ చోప్రా.. శిక్షణా సంస్థ విశిష్టత, అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావటం.. ఆ తర్వాత శిక్షణ, ఉద్యోగ బాధ్యతలపై వివరించారు. అనంతరం డెహ్రడూన్​లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో... విద్యార్థులు పర్యటించారు. అటవీ కాలేజీలో విద్యను అభ్యసిస్తూ... భవిష్యత్​లో అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలనే ఆకాంక్షతో పాటు... విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండాలనే ఉద్దేశంతో... ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు అటవీ కళాశాల యాజమాన్యం తెలిపింది.

ఇదీ చూడండి: 'చెట్టు, పుట్ట, చేనుతో మమేకమే వారి జీవన విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.