రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయడం తన తొలి ప్రాధాన్యంగా తెలిపారు.
దేశానికే దిక్సూచి చేస్తా - school
summary: విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను పూర్తిస్థాయిలో అమలుచేసి.. తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి దిక్సూచిగా మారుస్తామని పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రిగా....
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సచివాలయంలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషిచేయడం తన తొలి ప్రాధాన్యంగా తెలిపారు.
Last Updated : Feb 21, 2019, 1:57 PM IST