ఈ-పాసు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అనుమతి ఇవ్వడం కుదరదని.... అత్యవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ-పాసులు(E-Pass) జారీ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరిస్తున్నారని.. ఎలాంటి షరతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను కూడా పంపిస్తున్నామంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి(DGP Mahender Reddy)తో ముఖాముఖి.
ఇదీ చూడండి: Devaryamjal lands: దేవరయాంజల్ భూముల్లోని వారిని ఖాళీ చేయించొద్దు: హైకోర్టు