ETV Bharat / state

LIVE UPDATES : చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: అమిత్‌ షా

telangana formation day celebrations
telangana formation day celebrations
author img

By

Published : Jun 2, 2023, 7:15 AM IST

Updated : Jun 2, 2023, 12:35 PM IST

12:32 June 02

చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: అమిత్‌ షా

  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా
  • చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: అమిత్‌ షా
  • తెలంగాణకు గొప్ప చరిత్ర, ప్రత్యేక సంస్కృతి ఉంది: అమిత్‌ షా
  • తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా: అమిత్‌ షా

12:10 June 02

ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

  • ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  • పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నేతలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని
  • 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితమే ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
  • యువత మేధావులు చేసిన త్యాగాలు నెరవేరలేదు
  • కలలుగన్న తెలంగాణ సాధన కోసం యువత మేధావులు నడుం బిగించాలి
  • నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు
  • జీతాలు ఎప్పుడు వస్తాయో అని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది
  • ఈ పరిస్థితి మారాలిరాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

12:08 June 02

తెలంగాణ ఆశయాల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి: మీరాకుమార్‌

  • గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు
  • నివాళి అర్పించిన ఉత్తమ్, పొన్నం, బలరాం నాయక్, అంజన్‌కుమార్
  • అమరవీరులకు నివాళి అర్పించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్
  • తెలంగాణ ఆశయాల సాధనకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి: మీరాకుమార్‌
  • ప్రజలు ఏ లక్ష్యం కోసం కొట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు: మీరాకుమార్‌
  • తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కే తెలుసు: మీరాకుమార్‌

11:53 June 02

  • స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేశాం: కేసీఆర్‌
  • యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని కొనియాడుతున్నారు: కేసీఆర్‌
  • కొండగట్టు, వేములవాడ, ధర్మపురిని అభివృద్ధి చేస్తాం: కేసీఆర్‌
  • భద్రాద్రిని వైభవంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉన్నాం: కేసీఆర్‌
  • కాశీలో 60 వేల చదరపు అడుగుల్లో వసతిగృహం నిర్మిస్తాం: కేసీఆర్‌
  • శబరిమలలో రాష్ట్ర భక్తుల కోసం వసతిగృహం నిర్మిస్తాం: కేసీఆర్‌
  • దశాబ్ది ముంగిట నిలిచిన రాష్ట్రానిది విప్లవాత్మక విజయ యాత్ర: కేసీఆర్‌
  • రాష్ట్రాన్ని జనం గర్వించే స్థాయికి తెచ్చిన నా జీవితం ధన్యమైంది: కేసీఆర్‌
  • రాష్ట్రం అందుకోవాల్సిన శిఖరాలు మరెన్నో ఉన్నాయి: కేసీఆర్‌

11:37 June 02

దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులే: కేసీఆర్‌

  • ఎంఎన్‌సీ ఉద్యోగాలు సాధించేస్థాయికి గురుకులాలు ఎదిగాయి: కేసీఆర్‌
  • స్వల్ప వ్యవధిలోనే వైద్య, ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచాం: కేసీఆర్‌
  • ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం అద్భుత పురోగతి సాధించింది: కేసీఆర్‌
  • పాలనా సంస్కరణలు సత్వర అభివృద్ధికి చోదకశక్తిగా మారాయి: కేసీఆర్‌
  • దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులే: కేసీఆర్‌
  • 20 వేల వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది: కేసీఆర్‌
  • 9,355 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతోంది: కేసీఆర్‌
  • టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది: కేసీఆర్‌
  • జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైంది: కేసీఆర్‌

11:37 June 02

హైదరాబాద్‌ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు: కేసీఆర్‌

  • హైదరాబాద్‌ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు: కేసీఆర్‌
  • హరితహారంలో 9 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటాం: కేసీఆర్‌
  • హరితహారంతో 7.7 శాతం పచ్చదనం పెరిగింది: సీఎం కేసీఆర్‌
  • ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌కు రెండుసార్లు గుర్తింపు: కేసీఆర్‌
  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం: కేసీఆర్‌
  • అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారానికి అంతర్జాతీయ ఖ్యాతి: కేసీఆర్‌
  • 9 ఏళ్లలో విద్యారంగంలో అద్భుత ఫలితాలు సాధించాం: కేసీఆర్‌

11:05 June 02

  • శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం.. తెలంగాణ: కేసీఆర్‌
  • తాగునీరు అంశంలో రాష్ట్రానిది దేశంలోనే ప్రథమస్థానం: కేసీఆర్‌
  • మిషన్ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు: కేసీఆర్‌
  • నేడు రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధలు లేవని కేంద్రమే ఒప్పుకుంది: కేసీఆర్‌
  • తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారు: కేసీఆర్‌
  • విద్యుత్తు అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించాం: కేసీఆర్‌
  • సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే: కేసీఆర్‌

11:00 June 02

పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు: కేసీఆర్‌

  • నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ..: కేసీఆర్‌
  • దశాబ్ది ఉత్సవాల్లోనే రెండోవిడత గొర్రెల పంపిణీ ప్రారంభం: కేసీఆర్‌
  • దశాబ్ది వేడుకల వేళ పోడు భూములకు పట్టాలు ఇస్తాం: కేసీఆర్‌
  • పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు: కేసీఆర్‌
  • దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ: కేసీఆర్‌
  • దశాబ్ది ఉత్సవాల్లో 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ: కేసీఆర్‌

11:00 June 02

  • రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోంది: కేసీఆర్‌
  • సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే మా నినాదం: కేసీఆర్‌
  • సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించింది: కేసీఆర్‌
  • తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటాం: కేసీఆర్‌
    ఎత్తిపోతల పథకాలతో బీడుభూములన్నీ సస్యశ్యామలం: కేసీఆర్‌
  • తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడింది: కేసీఆర్‌
  • మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయి: కేసీఆర్‌
  • మన నగరాలు.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయి: కేసీఆర్‌
  • అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తోంది: కేసీఆర్‌

10:58 June 02

ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించింది: కేసీఆర్‌

  • నేటి నుంచి 21 రోజులపాటు దశాబ్ధి ఉత్సవాలు: సీఎం కేసీఆర్‌
  • దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలి: కేసీఆర్‌
  • రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమే: కేసీఆర్‌
  • అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నాం: కేసీఆర్‌
  • దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదిగింది: కేసీఆర్‌
  • తెలంగాణ దృక్పథంతో విధానాల రూపకల్పన జరిగింది: కేసీఆర్‌
  • 2014 జూన్ 2న సీఎంగా నేనొక వాగ్దానం చేశా: కేసీఆర్‌
  • రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చా: కేసీఆర్‌
  • ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నా: సీఎం కేసీఆర్‌
  • కరోనా వల్ల తొమ్మిదేళ్లలో మూడేళ్లు వృధాగా పోయాయి: కేసీఆర్‌
  • మిగిలిన ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించింది: కేసీఆర్‌

10:43 June 02

దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం: కేసీఆర్‌

  • ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌
  • పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందాం: సీఎం కేసీఆర్‌
  • ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైంది: కేసీఆర్‌
  • 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది: సీఎం కేసీఆర్‌
  • మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది: సీఎం కేసీఆర్‌
  • మలి దశ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి: సీఎం కేసీఆర్‌
  • రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు: కేసీఆర్‌
  • రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి ప్రయాణం మొదలైంది: కేసీఆర్‌
  • అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది: కేసీఆర్‌
  • దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం: కేసీఆర్‌

10:39 June 02

  • సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
  • పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్‌
  • సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

10:33 June 02

గన్‌పార్క్ వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులు

  • గన్‌పార్క్ వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులు
  • హైదరాబాద్‌: గన్‌పార్క్ వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులు
  • అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన కేసీఆర్‌
  • అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సీఎస్‌, డీజీపీ
  • అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన పలువురు మంత్రులు

10:33 June 02

తెలంగాణ.. అనేక రంగాల్లో ప్రత్యేక చాటుకుంటోంది: తమిళిసై

  • తెలంగాణ.. అనేక రంగాల్లో ప్రత్యేక చాటుకుంటోంది: తమిళిసై
  • హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోంది: తమిళిసై
  • రాష్ట్రం అంటే హైదరాబాద్ మాత్రమే కాదు: తమిళిసై
  • మారుమూల పల్లెలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలి: తమిళిసై
  • కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి..: తమిళిసై
  • నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షతోనే ఉద్యమం వచ్చింది: తమిళిసై
  • రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేయూత ఇవ్వాలని కోరుతున్నా: తమిళిసై

10:23 June 02

  • రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా: తమిళిసై
  • సకలజనుల అభివృద్ధికి పునరంకితమవుదాం: తమిళిసై
  • సరికొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం: తమిళిసై
  • తెలంగాణను దేశంలో నెం.1గా తీర్చిదిద్దుకుందాం: తమిళిసై

10:09 June 02

రాజ్‌భవన్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

  • రాజ్‌భవన్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
  • కేక్ కోసి వేడుకలు ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై
  • ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న గవర్నర్ తమిళిసై

10:09 June 02

  • ప్రగతి భవన్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

10:08 June 02

అద్భుత నైపుణ్యాలు, సాంస్కృతిక వైభవం తెలంగాణ సొంతం: మోదీ

  • తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
  • అద్భుత నైపుణ్యాలు, సాంస్కృతిక వైభవం తెలంగాణ సొంతం: మోదీ

09:34 June 02

  • భాజపా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన బండి సంజయ్

09:32 June 02

బీఆర్‌ఎస్ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

  • బీఆర్‌ఎస్ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  • జాతీయజెండా ఆవిష్కరించిన భారాస సీనియర్ నేత కేశవరావు
  • విద్య, వైద్యం, విద్యుత్‌ విషయంలో ఘనమైన అభివృద్ధి సాధించాం: కేకే
  • కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది: కేకే

09:17 June 02

  • ఖమ్మంలో జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్
  • మహబూబాబాద్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి సత్యవతి
  • కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి సత్యవతి రాఠోడ్‌
  • వనపర్తి కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

09:09 June 02

హైదరాబాద్​లో దశాబ్ది వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • హైదరాబాద్​లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
  • సరూర్ నగర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు

09:07 June 02

జనగామ జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి

  • జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
  • జనగామ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉత్సవాలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

08:34 June 02

తెలంగాణ కీర్తి అజరామరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

  • తెలంగాణ కీర్తి అజరామరం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌
  • దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు: పవన్‌
  • నేటి నుంచి 22 వరకు సాగే దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి: పవన్‌
  • ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం: పవన్‌
  • పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తున్నా: పవన్‌కల్యాణ్‌
  • ఈ నేలపై ఆనందకర జీవితం సాగించాలని కాంక్షిస్తున్నా: పవన్‌కల్యాణ్‌
  • తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నా: పవన్‌

07:52 June 02

అమరవీరుల కుటుంబాల ప్రస్తుత పరిస్థితి ఏంటి?: కిషన్‌రెడ్డి

  • ఇస్తాంబుల్‌, సింగపూర్‌ చేస్తామన్న హామీలు ఏమయ్యాయి?: కిషన్‌రెడ్డి
  • ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు: కిషన్‌రెడ్డి
  • ఇళ్ల కోసం 9 ఏళ్లుగా పేదలు ఎదురుచూస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నం తింటున్నారు: కిషన్‌రెడ్డి
  • అమరవీరుల కుటుంబాల ప్రస్తుత పరిస్థితి ఏంటి?: కిషన్‌రెడ్డి
  • వేల కోట్లు అప్పులు తెచ్చినా.. జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదు: కిషన్‌రెడ్డి
  • కార్పొరేషన్ల పేరిట వేల కోట్లు అప్పులు తెస్తున్నారు: కిషన్‌రెడ్డి

07:51 June 02

ప్రశ్నించేవారి చేతులకు సంకెళ్లు వేస్తున్నారు: కిషన్‌రెడ్డి

  • నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
  • ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయే తప్ప డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇవ్వట్లేదు: కిషన్‌రెడ్డి
  • దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?: కిషన్‌రెడ్డి
  • దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైంది?: కిషన్‌రెడ్డి
  • దళితబంధులో ఎమ్మెల్యేలు వాటా తీసుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
  • ప్రశ్నించేవారి చేతులకు సంకెళ్లు వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • పేదలకు అండగా నిలిచే ఆరోగ్యశ్రీని అటకెక్కించారు: కిషన్‌రెడ్డి
  • బీసీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్లు ఏమయ్యాయి?: కిషన్‌రెడ్డి

07:50 June 02

నేడు తెలంగాణ.. ఒక కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చింది: కిషన్‌రెడ్డి

  • నేడు తెలంగాణ.. ఒక కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చింది: కిషన్‌రెడ్డి
  • లిక్కర్‌లో మాఫియా.. లీకేజీలో మాఫియా.. ప్రాజెక్టుల్లో మాఫియా: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారింది: కిషన్‌రెడ్డి
  • దొరికిన అన్నిచోట్లా అప్పులు తెస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • అప్పుల కోసమా తెలంగాణ తెచ్చుకున్నది?: కిషన్‌రెడ్డి
  • గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి?: కిషన్‌రెడ్డి
  • మతపరమైన రిజర్వేషన్లు ఎందుకు తొలగించడంలేదు?: కిషన్‌రెడ్డి
  • మత రిజర్వేషన్లు తొలగించి గిరిజనులకు ఇవ్వాలి: కిషన్‌రెడ్డి

07:50 June 02

  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు
  • కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కొండ కోటలో వేడుకలు
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • గోల్కొండ కోటలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు

07:31 June 02

కుటుంబపాలనతో తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి: కిషన్‌రెడ్డి

  • తెలంగాణ వచ్చేందుకు కృషి చేసిన సుష్మా స్వరాజ్‌కు నివాళి అర్పిద్దాం: కిషన్‌రెడ్డి
  • కేవలం ఒకరిద్దరు వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదు: కిషన్‌రెడ్డి
  • ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న భాజపా మద్దతు వల్లే రాష్ట్రం వచ్చింది: కిషన్‌రెడ్డి
  • చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని భాజపా ఉద్దేశం: కిషన్‌రెడ్డి
  • కుటుంబపాలనతో తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి: కిషన్‌రెడ్డి

07:29 June 02

సకలజనులు పోరాడితేనే రాష్ట్రం వచ్చింది: కిషన్‌రెడ్డి

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందాం: కిషన్‌రెడ్డి
  • ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాలను పణంగా పెట్టారు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నమస్సులు: కిషన్‌రెడ్డి
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగించాం: కిషన్‌రెడ్డి
  • అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించాం: కిషన్‌రెడ్డి
  • మనసా, వాచా, కర్మణా సకలజనులు పోరాడితేనే రాష్ట్రం వచ్చింది: కిషన్‌రెడ్డి

07:09 June 02

LIVE UPDATES : రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ

  • రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ
  • శాసనసభ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన స్పీకర్ పోచారం
  • మండలిలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

Last Updated : Jun 2, 2023, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.