ETV Bharat / state

TS CORONA CASES: కొత్తగా 249 కరోనా కేసులు.. 2 మరణాలు - ts corona cases

తెలంగాణలో కొత్తగా 249 మందికి కరోనా సోకింది. వైరస్​ సోకి మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 యాక్టివ్​ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

TS CORONA CASES: కొత్తగా 249 కరోనా కేసులు.. 2 మరణాలు

author img

By

Published : Sep 12, 2021, 7:08 PM IST

రాష్ట్రంలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,201కి చేరింది. తాజాగా వైరస్​తో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,895కు పెరిగింది. కొవిడ్​ నుంచి మరో 313 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,52,398కు చేరింది.

కరోనా బులిటెన్​
కరోనా బులిటెన్​

తెలంగాణలో ప్రస్తుతం 5,258 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 53,789 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది.

ఇదీ చూడండి: Corona Vaccine: ఆంధ్రాలో చనిపోయిన వ్యక్తికి కరోనా వ్యాక్సిన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.