ETV Bharat / state

సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్ - Telangana congress leaders arrest today news

తెలంగాణ రాష్ట్ర బంద్​కు మద్దుతుగా కాంగ్రెస్​ నాయకులు చార్మినార్‌లో సద్భావనయాత్ర నిర్వహించారు. దారివెంట ఉన్న దుకాణ సముదాయలను మూసివేయించారు. ర్యాలీగా వస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు, మాజీ ఎంపీ అంజన్​ కుమార్​ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

telangana congress leaders arrest
author img

By

Published : Oct 19, 2019, 1:14 PM IST

Updated : Oct 19, 2019, 2:29 PM IST

.

బంద్​లో పాల్గొన్న కాంగ్రెస్​ నేతల అరెస్ట్​

Intro:FILE NAME:TG_HYD_12_19_IBP RTC BUNDH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్,డిపో ముందు బైఠాయించిన అఖిలపక్షం నాయకులు,కార్మికులు.

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.ఉదయం నుండి డిపోకే పరిమితమైన బస్సులు.బస్సులను నడుపకుండా డిపో ముందు బైఠాయించి న అఖిలపక్షం నాయకులు,భారీగా మోహరించి పోలీసులు.

Body:FILE NAME:TG_HYD_12_19_IBP RTC BUNDH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్,డిపో ముందు బైఠాయించిన అఖిలపక్షం నాయకులు,కార్మికులు.

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.ఉదయం నుండి డిపోకే పరిమితమైన బస్సులు.బస్సులను నడుపకుండా డిపో ముందు బైఠాయించి న అఖిలపక్షం నాయకులు,భారీగా మోహరించి పోలీసులు.

Conclusion:FILE NAME:TG_HYD_12_19_IBP RTC BUNDH_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్,డిపో ముందు బైఠాయించిన అఖిలపక్షం నాయకులు,కార్మికులు.

యాంకర్:రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది.ఉదయం నుండి డిపోకే పరిమితమైన బస్సులు.బస్సులను నడుపకుండా డిపో ముందు బైఠాయించి న అఖిలపక్షం నాయకులు,భారీగా మోహరించి పోలీసులు.
Last Updated : Oct 19, 2019, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.