ETV Bharat / state

'ఇంటికో ఉద్యోగం ఇస్తానని నేనెప్పుడూ చెప్పలే' - తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. లక్ష ఇళ్లకు ఉద్యోగాలు వస్తాయమని మాత్రమే చెప్పామని స్పష్టం చేశారు.

telangana chief minister kcr talks about job for each home in assembly
'ఇంటికో ఉద్యోగం ఇస్తానని నేనెప్పుడూ చెప్పలే'
author img

By

Published : Mar 7, 2020, 5:47 PM IST

కాంగ్రెస్​, తెదేపా పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు. నిరుద్యోగులను పిచ్చివాళ్లని చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామని ఎందుకు చెప్పాలని నిలదీశారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్​ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఈ అంశంపై స్పందించారు. తమ మేనిఫెస్టోలో ఆ అంశమే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే లక్ష ఇళ్లకు ఉద్యోగాలు వస్తాయని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.