ETV Bharat / state

మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

70వ వసంతంలోకి అడుగుడిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ మరిన్ని సేవలందించాలని సీఎం ఆకాంక్షించారు.

telangana chief minister kcr and governor tamilisai birth day wish to pm modi
మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్​ల జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : Sep 17, 2020, 2:27 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మోదీ గొప్ప సంపదగా తమిళిసై అభివర్ణించారు.

రాష్ట్ర సర్కార్, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి మోదీ మ‌రిన్ని సేవ‌లు అందించాలని ఆకాంక్షించారు.

  • CM Sri K. Chandrashekar Rao extended birthday greetings to Hon'ble Prime Minister Sri @NarendraModi ji on behalf of Government and people of Telangana. Hon'ble CM prayed the God to shower his blessings on the Prime Minister to serve the nation for many more years to come. pic.twitter.com/hVWVunrpdv

    — Telangana CMO (@TelanganaCMO) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మోదీ బర్త్​డే: సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.