ETV Bharat / state

Bandi Sanjay Letter To CM KCR : సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ.. ఎందుకంటే..

Bandi Sanjay Letter To CM KCR : పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు.

Bandi Sanjay Letter
Bandi Sanjay Letter
author img

By

Published : Feb 18, 2022, 3:42 PM IST

Bandi Sanjay Letter To CM KCR : రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్​ చేస్తూ.. సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ రాశారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ, దోమల నివారణ సహా పలు కార్యక్రమాలు వీరి చేతులమీదుగానే జరుగుతాయి. ఈ సమయంలో వారికి కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ..
సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ..

ఇదీ చూడండి : కేసీఆర్​ ప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.