ETV Bharat / state

'సీఎం గారూ... నూతన భవనాలు కట్టాల్సిన అవసరమేంటి...?' - తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి సీఎం కేసీఆర్​ నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ విమర్శించారు. ప్రభుత్వ భవనాలు కాకుండా... బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. అలా చేయకుంటే ఇందిరా పార్కులో బీసీ కులాల ఆత్మగౌరవ మహాదీక్ష చేపడతామని హెచ్చరించారు.

జాజుల శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Jun 28, 2019, 11:51 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ అప్పులు చేసి అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఏంటని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ ప్రశ్నించారు. హైదరాబాద్​ సోమాజిగూడలో ప్రెస్​క్లబ్​లో మాట్లాడిన ఆయన... నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు కాకుండా బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. అలా చేయకుంటే ఇందిరాపార్కులో బీసీ కులాల ఆత్మగౌరవ మహాదీక్షను చేపడతామని అన్నారు. అదే విధంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

నూతన సచివాలయ నిర్మాణం అవసరమేంటన్న జాజుల శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చూడండి : 'కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.