ETV Bharat / state

ఆర్టీసీ మిలియన్​మార్చ్​కు ఆటో డ్రైవర్స్ ఐకాస మద్దతు - వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావు

ఆర్టీసీ కార్మికులు యూనియన్లకు  దూరం ఉండటం అంటే తల్లిదండ్రులకు పిల్లలు దూరమవడమే అని రాష్ట్ర ఆటో డ్రైవర్స్​ ఐకాస కన్వీనర్​ మహమ్మద్​ అమనుల్లా ఖాన్​ అన్నారు. అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ కార్మిక పోరాట రత్న బిరుదును ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు.

"అశ్వత్థామకు 'ఆర్టీసీ పోరాట రత్న' బిరుదునిస్తున్నాం"
author img

By

Published : Nov 8, 2019, 8:20 PM IST

"అశ్వత్థామకు 'ఆర్టీసీ పోరాట రత్న' బిరుదునిస్తున్నాం"

ఆర్టీసీ మిలియన్ మార్చ్​కు ఆటో డ్రైవర్ ఐకాస మద్దతు ప్రకటించింది. రేపు ట్యాంక్ బండ్​పై తలపెట్టిన మిలియన్ మార్చ్​కు రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ తరలిరావాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్​ ఐకాస కన్వీనర్ మహమ్మద్ అమనుల్లాఖాన్ హైదరాబాద్​లో కోరారు. యూనియన్లకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. కార్మికులను, యూనియన్​లకు దూరం చేస్తే పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్​కు చరిత్ర హీనుడు బిరుదు:

ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశగా వ్యవహరిస్తున్న కేసీఆర్​కు చరిత్రహీనుడు అనే బిరుదును త్వరలో ప్రగతి భవన్​కు వెళ్లి ఇవ్వనున్నట్లు అమనుల్లాఖాన్​ తెలిపారు. ఎంతో ధైర్యసాహసాలతో ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఐకాస కన్వీనర్​​ అశ్వత్థామ రెడ్డికి 'ఆర్టీసీ కార్మిక పోరాట రత్న' బిరుదును ఇస్తామన్నారు. విధుల్లో అవినీతి, అలసత్వం వహిస్తున్న వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావును వెంటనే బదిలీ చేయాలని అమనుల్లా డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై విచారణ వాయిదా

TG_Hyd_36_08_Auto Driver Jac On Rtc Million March_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఆర్టీసీ మిలియన్ మార్చ్ కు ఆటో డ్రైవర్ ఐకాస మద్దతు ప్రకటించింది. రేపు ట్యాంక్ బండ్ పై ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మిలియన్ మార్చ్ కు తెలంగాణ లో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ తరలిరావాలని ఐకాస కన్వీనర్ మహమ్మద్ అమణుల్లాఖాన్ హైదరాబాద్ లో కోరారు. యూనియన్లకు దూరంగా ఉండాలని ఉచిత సలహాలు ఇస్తున్న కేసీఆర్... కార్మికులను యూనియన్ లకు దూరం చేస్తే పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినట్లేనని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు చరిత్రహీనుడు అనే బిరుదును త్వరలో ప్రగతి భవన్ కు వెళ్లి ఇవ్వనున్నామని తెలిపారు. ఎంతో ధైర్యసాహసాలతో ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఐకాస కన్వీనర్ కు ఆర్టీసీ కార్మిక పోరాట రత్న బిరుదును త్వరలో ఇస్తామన్నారు. విధుల్లో అవినీతి, అలసత్వం వహిస్తున్న వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బైట్: తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస కన్వీనర్ అమణుల్లాఖాన్.....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.