ETV Bharat / state

Assembly Live Updates: శాసనసభ నిరవధిక వాయిదా - Telangana Assembly Live Updates

Telangana Assembly Live Updates
Telangana Assembly Live Updates
author img

By

Published : Mar 15, 2022, 10:50 AM IST

Updated : Mar 15, 2022, 3:48 PM IST

15:44 March 15

  • శాసనసభ నిరవధిక వాయిదా

15:43 March 15

  • వీఆర్‌ఏలను ఇరిగేషన్‌ విభాగంలోకి తీసుకుంటాం: కేసీఆర్‌
  • వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇచ్చి లషర్క్‌ పోస్టులోకి తీసుకుంటాం: కేసీఆర్‌
  • కాల్వల నిర్వహణ కోసం లష్కర్‌లు పనిచేస్తారు: కేసీఆర్‌
  • వీఆర్‌ఏలలో చాలామంది విద్యాధికులు ఉన్నారు : కేసీఆర్‌
  • చాలామంది వీఆర్‌ఏలు ప్రమోషన్‌ కోసం చూస్తున్నారు: కేసీఆర్‌
  • వీఆర్ఏలకు ఆప్షన్ ఇచ్చిన ఇరిగేషన్‌ విభాగంలోకి తీసుకుంటాం: కేసీఆర్‌

15:13 March 15

దేవరాయాంజల్ భూముల్లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తాం: కేసీఆర్‌

  • దేవరాయాంజల్ భూములపై కమిటీ నివేదిక తుది దశలో ఉంది: కేసీఆర్‌
  • నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం: కేసీఆర్‌
  • ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తాం: కేసీఆర్‌

15:11 March 15

  • భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు: సీఎం కేసీఆర్‌
  • 1,32,600 ఎకరాల భూమి 111 జీవో పరిధిలో ఉంది: సీఎం కేసీఆర్‌
  • 83 గ్రామాలు, 6 మండలాలు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • జంట జలాశయాలు కలుషితం కాకుండా 111 జీవో ప్రకారం నిషేధం విధించారు: సీఎం కేసీఆర్‌
  • హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలు అవసరం లేదు: సీఎం కేసీఆర్‌
  • కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం: సీఎం కేసీఆర్‌

14:57 March 15

డబుల్ ఇంజిన్ గ్రోత్‌ కథలు చాలా ఉన్నాయి: కేసీఆర్‌

  • డబుల్ ఇంజిన్ గ్రోత్‌ కథలు చాలా ఉన్నాయి: కేసీఆర్‌
  • డబుల్ ఇంజిన్ ఉన్న యూపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ
  • తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు: కేసీఆర్‌
  • అన్నింటికంటే తక్కువగా యూపీలో తలసరి ఆదాయం రూ.71 వేలు
  • యూపీ కంటే తెలంగాణలో వృద్ధి రేటు చాలా ఎక్కువ
  • డబుల్‌ ఇంజిన్ ఉన్న యూపీలో మాతాశిశుమరణాల రేటు ఎక్కువ

14:49 March 15

  • మూడు మెడికల్‌ కళాశాలలను 33కు పెంచుతున్నాం: సీఎం కేసీఆర్‌
  • 13 వర్సిటీలు ఉంటే మరో 11 వర్సిటీలు నెలకొల్పాం: సీఎం కేసీఆర్‌
  • దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ: సీఎం కేసీఆర్‌
  • మార్చి 31 లోపు 40 వేల కుటుంబాలకు దళిత బంధు: సీఎం కేసీఆర్‌
  • దళిత బంధుతో పాటు దళిత రక్షణ నిధి: సీఎం కేసీఆర్‌
  • పోడు భూముల సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తాం: సీఎం

14:41 March 15

సెర్ప్‌, ఐకేపీ, మెప్మా సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం

  • సెర్ప్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం
  • ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ సమ్మె వంటి పొరపాట్లు చేయవద్దు: సీఎం కేసీఆర్‌
  • ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం: సీఎం
  • ఐకేపీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం

14:28 March 15

  • కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది: సీఎం
  • సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధానాలను రాష్ట్రాలు ఖండించాలి: సీఎం
  • రాష్ట్రాల పరిధిలో 3 రకాల సివిల్‌ సర్వీసు అధికారులు ఉంటారు: సీఎం
  • సివిల్‌ సర్వీసు అధికారుల విషయంలో నిబంధనలు మారుస్తామన్నారు: సీఎం
  • అధికారులను ఎప్పుడైనా వెనక్కి తీసుకునేలా నిబంధనలు తెస్తామంటున్నారు: సీఎం
  • అధికారులను వెనక్కి రప్పించడంపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది: సీఎం
  • కేంద్ర అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించాం : సీఎం
  • ఐటీలో రెండో స్థానంలో తెలంగాణ ఉంది: సీఎం
  • హైదరాబాద్‌ నుంచి రూ.1.5 లక్షల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు: సీఎం
  • ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్‌ ప్రసిద్ధి గాంచింది: సీఎం
  • ఆర్థిక నిర్వహణలో తెలంగాణ కంటే దేశం పరిస్థితి దారుణంగా ఉంది: సీఎం
  • యూపీఏ పనితీరు బాగాలేదని భాజపాకు ప్రజలు ఓట్లు వేశారు: సీఎం
  • ఆనాడు అభివృద్ధి రేటు 8 శాతం ఉంటే ఇప్పుడు 6 శాతానికి పడిపోయింది: సీఎం
  • ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కరోనా సాకు కాదు: సీఎం
  • కరోనా కంటే ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారింది: సీఎం
  • తెలంగాణ జీఎస్‌డీపీ రూ.11.5 లక్షల కోట్లకు పెరిగింది: సీఎం
  • తెలంగాణ స్థాయిలో కేంద్ర పనితీరు ఉంటే మన జీఎస్‌డీపీ మరింత పెరిగేది: సీఎం

14:20 March 15

14:12 March 15

  • తెలంగాణ అద్భుతాలు సాధిస్తోందని ఆర్‌బీఐ చెబుతోంది: సీఎం
  • అప్పులను వనరుల సమీకరణగా పరిగణిస్తారు: సీఎం
  • ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగాం: సీఎం
  • అప్పులు చేసే రాష్ట్రాల క్రమంలో 25వ స్థానంలో ఉన్నాం: సీఎం
  • దేశం విత్తవిధానాన్ని నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం: సీఎం
  • కొద్ది మేర మాత్రమే రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుంది: సీఎం
  • కేంద్ర ప్రభుత్వం వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుంది: సీఎం
  • బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాలుగా ప్రస్తుత కేంద్ర విధానం ఉంది: సీఎం
  • సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ధోరణి ఉంది: సీఎం
  • భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలో ఉంది: సీఎం
  • రాష్ట్రాలను అణచివేసే చర్యలను కేంద్రం చేపడుతోంది: సీఎం
  • కేంద్ర పనితీరు తెలంగాణ కంటే దిగజారిపోయింది: సీఎం
  • ప్రస్తుతం భారత్‌ అప్పు రూ.152 లక్షల కోట్లుగా ఉంది: సీఎం
  • కేంద్ర ప్రభుత్వం 58.5 శాతం అప్పులు తీసుకుంటోంది: సీఎం
  • రాష్ట్రాలు మాత్రం 25 శాతంలోపు అప్పు తీసుకోవాలని ఉంది: సీఎం
  • కేంద్రం ఇష్టానుసారం నిధుల సమీకరణ చేస్తోంది.. రాష్ట్రాలను తొక్కిపెడుతోంది: సీఎం

14:05 March 15

  • స్వాతంత్ర్యం వచ్చాక దేశ తొలి బడ్జెట్‌ రూ.190 కోట్లు మాత్రమే: సీఎం
  • దేశ తొలి బడ్జెట్‌లో రూ.91 కోట్లు రక్షణ నిధికి కేటాయించారు: సీఎం
  • ప్రస్తుతం రాష్ట్రాల బడ్జెట్‌ రూ.లక్షల కోట్లకు పెరిగింది : సీఎం
  • బడ్జెట్‌ను రెండు రకాలుగా పరిగణించవచ్చు: సీఎం
  • ప్రభుత్వ, ప్రైవేటు బడ్జెట్‌గా పరిగణించవచ్చు : సీఎం
  • ప్రైవేటు బడ్జెట్‌ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నిల్వలపై ఆధారపడి ఉంటుంది: సీఎం
  • ప్రభుత్వ బడ్జెట్‌ విషయానికి వచ్చేసరికి తారుమారు అవుతుంది: సీఎం
  • రంగాలవారీగా చేయాల్సిన ఖర్చుల ఆధారంగా ప్రణాళిక తయారీ: సీఎం
  • బడ్జెట్‌ ప్రణాళిక మేరకు నిధుల కూర్పు ఉంటుంది : సీఎం
  • కొన్ని పన్నులు.. రాష్ట్రాలు, మరికొన్ని కేంద్రం పరిధిలో ఉంటాయి: సీఎం
  • కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఆర్థిక కమిషన్‌ నిధుల మేరకు బడ్జెట్‌ తయారీ: సీఎం
  • పన్నేతర ఆదాయం, మార్కెట్‌ రుణాలు తదితర అంశాల ఆధారంగా బడ్జెట్‌ తయారీ: సీఎం
  • ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నాం: సీఎం

13:50 March 15

  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం
  • చట్టసభల్లో చర్చల సరళి మెరుగుపడాల్సిన అవసరం ఉంది: సీఎం
  • ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో మరింత మెరుగుపడాలి: సీఎం
  • సమకాలీన, సామాజిక ధోరణులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలి: సీఎం
  • బడ్జెట్‌ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం దేశంలో ప్రబలి ఉంది: సీఎం
  • పార్లమెంటు, రాష్ట్రాల్లో బడ్జెట్‌ ప్రవేశపెడితే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది: సీఎం
  • బడ్జెట్‌ అద్భుతంగా ఉందని అధికారపక్ష నేతలు చెబుతుంటారు: సీఎం
  • బడ్జెట్‌లో పసలేదని విపక్ష నేతలు తమ అభిప్రాయం చెబుతారు: సీఎం
  • ఏళ్ల తరబడి ఇదే విధమైన ధోరణి కొనసాగుతోంది: సీఎం
  • సమకూర్చుకున్న నిధుల వినియోగంపై అభివృద్ధి ఆధారపడి ఉంటుంది : సీఎం
  • ప్రపంచంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది: సీఎం

13:29 March 15

  • రూ.6 వేల కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది: భట్టి విక్రమార్క
  • 2021-22 నాటికి రూ.30 వేల కోట్లు పన్నేతర ఆదాయం అని బడ్జెట్‌లో చూపారు: భట్టి
  • సవరించిన అంచనాల్లో రూ.20 వేల కోట్లుగా చూపారు: భట్టి విక్రమార్క
  • ఈ ఏడాది పన్నేతర ఆదాయాన్ని రూ.25,421 కోట్లుగా చూపారు: భట్టి
  • రాని ఆదాయాన్ని పెద్దమొత్తంలో బడ్జెట్‌లో చూపుతున్నారు: భట్టి విక్రమార్క
  • బడ్జెట్‌ భారీగా పెంచుకునేందుకే లెక్కలు ఉపయోగపడతాయి: భట్టి విక్రమార్క
  • పెంచుకున్న బడ్జెట్‌తో లక్ష్యాలను సాధించలేమని గుర్తించాలి: భట్టి విక్రమార్క
  • సహాయక గ్రాంట్లు రూ.41 వేల కోట్లుగా చూపారు: భట్టి విక్రమార్క
  • కేంద్రం నుంచి సహాయక గ్రాంట్లు గరిష్ఠంగా రూ.15 వేల కోట్లు వస్తాయి: భట్టి
  • పన్ను ఆదాయాల్లోనూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి: భట్టి విక్రమార్క
  • 2021-22లో పన్ను ఆదాయాన్ని రూ.1.76 లక్షల కోట్లుగా చూపారు: భట్టి
  • సవరించిన పన్ను ఆదాయం రూ.1.56 లక్షల కోట్లుగా చూపారు: భట్టి
  • వాస్తవానికి పన్ను ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు దాటదని భావిస్తున్నా: భట్టి
  • పన్ను, పన్నేతర ఆదాయాలు, సహాయక గ్రాంట్లను భారీగా చూపారు: భట్టి
  • బడ్జెట్‌లో రూ.60 వేల కోట్ల వరకు వ్యత్యాసం కనబడుతోంది: భట్టి విక్రమార్క

12:04 March 15

ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

  • ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ
  • ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
  • చర్చను ప్రారంభించిన మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ
  • సభ సజావుగా నడిపిన సభాపతికి అభినందనలు: అక్బరుద్దీన్‌ ఒవైసీ
  • సభాపతి పోచారం, మంత్రి ప్రశాంత్ రెడ్డికి అభినందనలు: అక్బరుద్దీన్‌
  • అందరమూ కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దాం: అక్బరుద్దీన్‌

11:32 March 15

  • గతంలో తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ రేటుతో పెరిగింది: కాగ్‌
  • 2015-16 నుంచి 2019-20 మధ్య జీఎస్‌డీపీ ఎక్కువ రేటుతో పెరిగింది: కాగ్‌
  • దేశ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువ రేటుతో పెరిగింది: కాగ్‌
  • గత ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు తక్కువగా నమోదు: కాగ్‌
  • కరోనా ప్రభావంతో జీఎస్‌డీపీ వృద్ధిరేటు తక్కువగా నమోదు: కాగ్‌
  • 2020-21 బడ్జెట్‌లో రూ.24,998 కోట్లు కేటాయింపులకు మించి ఖర్చు: కాగ్‌
  • 2020-21లో 158 రోజులు రూ.21,297 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది: కాగ్‌
  • 2018-19 వరకు తెలంగాణ రెవెన్యూ మిగులులో ఉంది: కాగ్‌
  • ఇప్పుడు రూ.22,298 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లింది: కాగ్
  • రెవెన్యూ రాబడులు రూ.1,00,914 కోట్లుగా ఉంది: కాగ్‌
  • రాబడుల్లో 55 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే పోయింది: కాగ్‌
  • 2020-21లో రెవెన్యూ రాబడులు 1.59 శాతం పడిపోయాయి: కాగ్‌
  • 2020-21లో రూ.43,784 కోట్లు రుణాల ద్వారా సమీకరణ: కాగ్‌
  • జీఎస్డీపీ వృద్ధి రేటుకు సరిపడా మూలధన వ్యయం పెరగలేదు: కాగ్‌
  • 2020-21లో పురపాలక, గృహనిర్మాణశాఖ నిధుల్లో భారీగా మిగుళ్లు: కాగ్‌
  • 2020-21 నాటికి ప్రభుత్వ పెట్టుబడులు రూ.21,826 కోట్లకు చేరాయి: కాగ్‌

10:48 March 15

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక

  • రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
  • 2020 మార్చి 31తో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక
  • శాసనసభలో నివేదిక ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
  • 2019-20లో రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదు: కాగ్‌
  • ఐదేళ్లలో తొలిసారి రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదు: కాగ్‌
  • ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన ద్రవ్యలోటును ప్రభుత్వం సాధించింది: కాగ్‌
  • జీఎస్డీపీలో చెల్లించాల్సిన అప్పుల నిష్పత్తిని ప్రభుత్వం సాధించింది: కాగ్‌
  • ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా సమకూరింది: కాగ్‌
  • ఎఫ్ఆర్‌బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయి: కాగ్‌
  • బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని అధిగమించింది: కాగ్‌
  • 2019-20లో తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారు: కాగ్‌
  • 75 శాతానికి పైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారు: కాగ్‌
  • అప్పుల చెల్లింపులతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడింది: కాగ్‌
  • 2019-20లో విద్య, వైద్య రంగాలపై తక్కువ ఖర్చు కొనసాగింది: కాగ్‌
  • 2019-20లో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదు: కాగ్‌
  • గతేడాదితో పోలిస్తే 2019-20లో మూలధన వ్యయం తగ్గింది: కాగ్‌
  • సాగునీటి ప్రాజెక్టుల పూర్తి ఆలస్యంతో మూలధన నిధులు చిక్కుకుపోయాయి: కాగ్‌
  • ఉదయ్ పథకం కింద డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.4,063 కోట్లు చెల్లించలేదు: కాగ్‌
  • ఉదయ్ ద్వారా ఆశించిన డిస్కమ్‌ల ఆర్థిక పునరుత్తేజ లక్ష్యం నెరవేరలేదు: కాగ్‌
  • చెల్లించాల్సిన ప్రజారుణం గతేడాదితో పోలిస్తే 18.04 శాతం పెరిగింది: కాగ్‌
  • ప్రభుత్వం చెల్లించే రుణంలో 46 శాతం ఏడేళ్లలో తిరిగి చెల్లించాలి: కాగ్‌
  • చెల్లింపుల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం కృషిచేయాలి: కాగ్‌
  • ప్రభుత్వం తన వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది: కాగ్‌
  • 2019-20 బడ్జెట్ అంచనాలు వాస్తవికంగా లేవు: కాగ్‌
  • బడ్జెట్ అమలు, పర్యవేక్షణపై తగిన నియంత్రణ లేదు: కాగ్‌
  • కేటాయింపులు, ఖర్చులకు మధ్య తేడాకు కారణాలు వివరించలేదు: కాగ్‌
  • పదేపదే మిగుళ్లు ఏర్పడుతున్న శాఖలను హెచ్చరించడం లేదు: కాగ్‌
  • కేటాయింపులను ఖర్చు చేసి సామర్థ్యం మేరకు బడ్జెట్‌లో మార్చలేదు: కాగ్‌
  • కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం: కాగ్‌
  • ఐదేళ్లలో చేసిన అధిక వ్యయాన్ని క్రమబద్ధీకరించలేదు: కాగ్‌
  • రూ.84,650 కోట్ల అధిక వ్యయాన్ని క్రమబద్ధీకరించలేదు: కాగ్‌
  • 2019-20లో బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.2,084 కోట్లు ఖర్చు చేశారు: కాగ్‌
  • 2016-19 మధ్య నాలుగు సామాజిక, ఆర్థిక గ్రాంట్ల విషయంలో నిధుల వినియోగం కేటాయింపులో 50 శాతం కన్నా తక్కువగా ఉంది: కాగ్‌
  • తక్కువ ఖర్చు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేసింది: కాగ్‌
  • వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల నిర్వహణ పారదర్శకంగా లేదు: కాగ్‌
  • పీడీ ఖాతాల నుంచి ప్రభుత్వ పద్దులు, బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారు: కాగ్‌
  • భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను ప్రభుత్వం పాటించాలి: కాగ్‌

08:56 March 15

Telangana Assembly Live Updates

  • ఇవాళ శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు
  • అసెంబ్లీలో నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ

Last Updated : Mar 15, 2022, 3:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.