ETV Bharat / state

సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం - సీఏఏ వ్యతిరేక తీర్మానానికి lతెలంగాణ శాసనసభ ఆమోదం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

telangana assembly approves anti-CAA resolution
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం
author img

By

Published : Mar 16, 2020, 3:17 PM IST

సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్​ చర్చను ప్రారంభించారు.

అనంతరం అన్ని పార్టీల సభ్యులు చెప్పిన విషయాలు విన్న ముఖ్యమంత్రి.. తీర్మానాన్ని ఆమోదించాలని సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డిని కోరారు. సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.