తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.
మరోవైపు శాసనమండలి కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు సోలిపేట ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ.. అసెంబ్లీలో శాసనసభ్యులు కాసేపు మౌనం పాటించారు.
ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్