ఉపాధ్యాయ దినోత్సవాన్ని హైదరాబాద్ మియాపూర్లోని ఫౌంటెన్హెడ్ గ్లోబల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మియాపూర్ మేడికుంట చెరువు శుభ్రతకు విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు భాగసామ్యం కావడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇదీ చూడండి: గురువులకు వందనం..విద్యార్థుల్లో ఆనందం..