ETV Bharat / state

43 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - telangana governament

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 43 మంది ఉపాధ్యాయులకు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

teachers day
author img

By

Published : Sep 4, 2019, 4:22 PM IST

43 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 43 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. రేపు రవీంద్రభారతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రధానోపాధ్యాయులు, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్ల కేటగిరిలో 10 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. స్కూల్ అసిస్టెంట్ల్లు , సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, పీజీటీ, టీజీటీల కేటగిరీలో 31 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. లెక్చరర్ల కేటగిరీలో ఇద్దరు డైట్ లెక్చరర్లకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

ఇవీ చూడండి;మెడికల్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: అచ్యుత రావు

TG_HYD_39_04_TEACHERS_AWARDS_AV_3064645 REPORTER: Nageshwara Chary note: పాఠశాల విద్యా శాఖ కార్యాలయం విజువల్స్ వాడుకోగలరు. ( ) ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 43 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సర్కారు ప్రకటించింది. ప్రధానోపాధ్యాయులు, గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్ల కేటగిరిలో 10 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. స్కూల్ అసిస్టెంట్ల్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, పీజీటీ, టీజీటీల కేటగిరీలో 31 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. లెక్చరర్ల కేటగిరీలో ఇద్దరు డైట్ లెక్చరర్లకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. రేపు రవీంద్రభారతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.