ETV Bharat / state

సీనియర్​ సిటిజన్స్​​కు టాటా ట్రస్ట్ సాయం​ - tata

గ్రేటర్‌ హైదరాబాద్​లో సీనియర్‌ సిటిజన్లకు అవసరమైన సమాచారం అందించడం, మార్గనిర్దేశకం చేయడం, సహాయ, సహకారాలు అందించేందుకు టాటా ట్రస్ట్​ సంస్థ ముందుకొచ్చింది. టాటా ట్రస్ట్ ఎలర్ట్‌ స్ప్రింగ్‌ కార్యక్రమం ద్వారా రెస్పాన్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ చేసింది.

సీనియర్​ సిటిజన్స్​​కు టాటా ట్రస్ట్ సాయం​
author img

By

Published : Aug 8, 2019, 9:54 PM IST

టాటా ట్రస్ట్​ సంస్థ సీనియర్​ సిటిజన్లకు సహాయ సహకారాలు అందించనుంది. టాటా ట్రస్ట్ ఎలర్ట్‌ స్ప్రింగ్‌ కార్యక్రమం ద్వారా రెస్పాన్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ చేసింది. ఇందుకోసం 14567 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి నగరంలోని సీనియర్‌ సిటిజన్లకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సేవలను అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్‌ లోని ఓ హోటల్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధి సుగంధి బలిగ తెలిపారు. సీనియర్ సిటిజన్ల అవసరాలను గుర్తించడంతోపాటు...ఆ అవసరాలను తీర్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ అన్నారు.

సీనియర్​ సిటిజన్స్​​కు టాటా ట్రస్ట్ సాయం​

ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!

Intro:Tg_hyd_40_08_Dcp_pc_on_child_labour_ab_TS10003.

హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట అర్ఫాత్ కాలనీలో 2 గాజుల పరిశ్రమలలో 8నుండి 13ఏళ్ళ బాలులను బీహార్ రాష్ట్రం నుండి తీసుకొచ్చి పనులు చేయిస్తూ పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను బాలాపూర్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు,

నిందితులు అయిన బీహార్ రాష్ట్రానికి చెందిన ముజ్జమిల్,అబ్దుల్ మూతలబ్ లు ఆ రాష్ట్ర నుండి చిన్నారుల తల్లితండ్రులను మభ్య పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి గాజుల పరిశ్రమల్లో ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేయిస్తున్నారు అని, వారికి సరైన ఆహారం ఇవ్వకుండా ఒకే గదిలో ఉంచేవారు అని, ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫిర్యాదు,బాలాపూర్ పోలీసుల ఆంతరంగిక సమాచారంతో ఈనెల 6వ తేదీ షి టీం పోలీసులతో కలిసి ఏక ధాటిగా ఈ రెండు గాజుల తయారీ పరిశ్రమలో దాడి చేసి 8నుండి13ఏళ్ళ 13మంది చిన్నారులను విముక్తి కలిపించారు అని, గతంలో కూడా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో 54మంది బలకార్మికులను విముక్తి కలిపించారు అని, ఎల్ బి నగర్ ఇంచార్జ్ డీసీపీ కె నారాయణ రెడ్డి పహడి షరీఫ్ ps లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

బైట్.. కె నారాయణ రెడ్డి ఇంచార్జ్ డిసిపి ఎల్ బి నగర్.

Body:పహడి షరీఫ్....

Conclusion:md సుల్తాన్ 9394450285.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.