- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
- కుమారుడికి అంతిమ సంస్కారాలు చేసిన తండ్రి మోహనకృష్ణ
- తారకరత్న పాడె మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు
- భౌతికకాయం వెంట వైకుంఠ రథంలో వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబు
- అంత్యక్రియలకు హాజరైన విజయసాయిరెడ్డి, లోకేశ్, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
LIVE UPDATES: మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు - Tarakaratna funeral
![LIVE UPDATES: మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు Tarakaratna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17799437-317-17799437-1676856076977.jpg?imwidth=3840)
16:37 February 20
మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
16:31 February 20
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న భౌతికకాయం
- హైదరాబాద్: తారకరత్న అంత్యక్రియలు ప్రారంభం
15:37 February 20
- హైదరాబాద్: తారకరత్న అంతిమ యాత్ర ప్రారంభం
- ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానం దిశగా అంతిమ యాత్ర
- కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
14:40 February 20
- హైదరాబాద్: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం
- తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
- తారకరత్న భౌతికకాయం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ దంపతుల నివాళులు
- మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
- సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
12:02 February 20
తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ దంపతుల నివాళులు

11:26 February 20
తారకరత్న పార్థివదేహం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- తారకరత్న పార్థివదేహం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని
- తారకరత్నకు నివాళులర్పించిన దగ్గుబాటి పురంధరేశ్వరి
- తారకరత్నకు నివాళులర్పించిన జూ. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ దంపతులు
- తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించిన నటుడు శివాజీ
- తారకరత్నకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
10:18 February 20
ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం
- హైదరాబాద్: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం
- తారకరత్న పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

09:33 February 20
- శంకర్‌పల్లి మండలం మోకిల నుంచి తారకరత్న పార్థివదేహం తరలింపు
- హైదరాబాద్: ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు
- ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులర్పించనున్న సినీ ప్రముఖులు

07:41 February 20
కాసేపట్లో మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు
- హైదరాబాద్: సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్నకు అంత్యక్రియలు
- శంకర్‌పల్లి మండలం మోకిలలోని నివాసంలో తారకరత్న పార్థివదేహం
- కాసేపట్లో మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు

07:27 February 20
సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

- ఉదయం మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు

06:25 February 20
మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు
- తారకరత్న పార్థివదేహాన్ని ఉదయం మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తరలింపు
- ఫిల్మ్ ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులు అర్పించనున్న సినీ ప్రముఖులు
- మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
- సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు