కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం వద్ద బోనాల చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్హులకు పంపిణీ చేశారు. అనంతరం బోనాల వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పండుగల సందర్భంగా దేవాలయాలకు, మసీదులకు ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ముట్టుకుంటే వెలిగే బల్బును చూశారా!