హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని అల్లారి సీతారామరాజునగర్లో మంత్రి తలసాని పర్యటించారు. అక్కడ స్థానికులుగా స్థిరపడిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజునగర్ వాసులు కోరుకున్న పార్కింగ్ స్థలం, కమ్యూనిటి హాల్, తడిచెత్త పొడిచెత్త వేరుచేసే కారాగారంని ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీనిచ్చారు.
ఇదీ చూడండి: కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్