ఐఐటీ హైదరాబాద్‌లో టైహన్ టెస్ట్ బెడ్‌కు... ఆన్‌లైన్ ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ శంకుస్థాపన చేశారు. రూ.135 కోట్లతో నిర్మించనున్న టెస్ట్ బెడ్... రవాణా, ఆటోమొబైల్ రంగాలు ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారాలు చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లోని వివిధ విభాగాలు సమష్టిగా పరిశోధనలు చేసి మంచి ఫలితాలు తీసుకువస్తాయన్నారు. దేశం ఆత్మనిర్భర భారత్, స్కిల్ ఇండియా వైపుగా అడుగులు వేస్తోందని పోక్రియల్ పేర్కొన్నారు.
-
I will be laying the foundation stone of TiHAN Autonomous Navigation Testbed at @IITHyderabad at 11AM. Special Features of this Facility include Test Tracks, Emulation of Real-World Scenarios, State of the Art Simulation Technologies, etc. pic.twitter.com/Tuawrd7jCO
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I will be laying the foundation stone of TiHAN Autonomous Navigation Testbed at @IITHyderabad at 11AM. Special Features of this Facility include Test Tracks, Emulation of Real-World Scenarios, State of the Art Simulation Technologies, etc. pic.twitter.com/Tuawrd7jCO
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 28, 2020I will be laying the foundation stone of TiHAN Autonomous Navigation Testbed at @IITHyderabad at 11AM. Special Features of this Facility include Test Tracks, Emulation of Real-World Scenarios, State of the Art Simulation Technologies, etc. pic.twitter.com/Tuawrd7jCO
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 28, 2020
ఇదీ చూడండి: ఇద్దరు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు